👉 Sciatica (సయాటికా) మేనేజ్‌మెంట్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన5 స్టెప్ ఫార్ములా – *

Latest Comments

No comments to show.

R N D T S

SRIAM Ayurvedic Hospital
30-09-2025

Posted links:

Instagram
https://www.instagram.com/reel/DPO6CSLAAFn/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Facebook:
https://www.facebook.com/share/v/1B7DR2Uecf/

YouTube:
https://youtu.be/oDnBagzH2G0

Snapchat:
https://www.snapchat.com/spotlight/glssubmittolive~02db74f8-7d9d-d5f5-34a4-047d94fec8cb?share_id=mPZenPPp77w&locale=en-US

Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3803875540?referrer=iOS&h=UyIkaP0-1MV74x7

👉 ఈ ఫార్ములా ద్వారా సయాటికాని గ్యారెంటీగా కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.
👉 ఒక్కో స్టెప్‌ని బాగా ఫాలో అవడం వల్ల future లో కూడా మళ్లీ రాకుండా జాగ్రత్త పడవచ్చు.

🔹 5 స్టెప్ ఫార్ములా (R N D T S)
1️⃣ R – Rest
✔️ ఆక్యుట్ సయాటికా (అప్పుడే మొదలైన సివియర్ పెయిన్) లో తాత్కాలికంగా రెస్ట్ ఉపయోగకరంగా ఉంటుంది.
✔️ కానీ ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకుంటే మజిల్స్ ఆక్యురిటీ తగ్గి పెయిన్ మళ్లీ రావచ్చు.

2️⃣ N – Nutrition
✔️ తగినంత నీరు తాగడం.
✔️ సులభంగా డైజెస్ట్ అయ్యే పోషకాహారం తీసుకోవడం.
✔️ హైడ్రేషన్ సరిగ్గా లేకపోతే మజిల్ స్టిఫ్‌నెస్ పెరిగి సయాటికా ఇంటెన్సిటీ పెరుగుతుంది.

3️⃣ D – Deficiency Correction
✔️ Vitamin D, Vitamin B12, Vitamin B3 & Magnesium డెఫిషెన్సీ ఉంటే సయాటికా పెయిన్ ఎక్కువ అవుతుంది.
✔️ వీటి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల స్ట్రెంత్ పెరిగి సయాటికా తగ్గే అవకాశం ఎక్కువ.

4️⃣ T – Therapy
✔️ సయాటికా మేనేజ్‌మెంట్‌లో థెరపీ అత్యంత ముఖ్యమైనది.
✔️ ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీలు లేదా ఫిజియోథెరపీ 1–3 వారాల వరకు చేయడం ద్వారా
✔️ 90% – 95% పెయిన్ సిగ్నిఫికెంట్‌గా తగ్గిపోతుంది.

5️⃣ S – Strengthening Exercise
✔️ సయాటికా తగ్గిన తర్వాత మళ్లీ రాకుండా ఉండేందుకు అత్యంత ముఖ్యమైన స్టెప్.
✔️ ముఖ్యంగా Gluteal region, Hamstrings, Calf Muscles కి స్ట్రెంత్ పెంచే వ్యాయామాలు చేయాలి.
✔️ ఇలా చేస్తే స్పైన్ మీద ఒత్తిడి తగ్గి future లో రిపీట్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.

🌿 మొత్తం ఫార్ములా
👉 R N D T S = Rest + Nutrition + Deficiency Correction + Therapy + Strengthening Exercise
👉 ఈ 5 స్టెప్స్ పాటించడం ద్వారా Sciatica ను ఎఫెక్టివ్‌గా కంట్రోల్‌లోకి తెచ్చుకోవచ్చు.

🙏 చివరగా
➡️ ఈ వీడియో మీకు నచ్చితే
👉 Like చేయండి 👍
👉 Share చేయండి 🔄
👉 Subscribe చేయండి 🔔

👉 5 Step Formula (R N D T S) for Complete Sciatica Management
👉 This is a unique method designed to control Sciatica naturally and effectively.
👉 By following these 5 simple steps, you can manage Sciatica and also prevent future recurrence.

🔹 5 Step Formula (R N D T S)

1️⃣ R – Rest
✔️ Rest works effectively only in Acute Sciatica (sudden & severe pain).
✔️ Short-term rest helps, but prolonged rest reduces muscle activity and can worsen the problem.

2️⃣ N – Nutrition
✔️ Stay hydrated – drink enough water.
✔️ Take easy-to-digest, nutritious food.
✔️ Proper hydration prevents muscle stiffness and reduces the intensity of Sciatica pain.

3️⃣ D – Deficiency Correction
✔️ Correct Vitamin D, Vitamin B12, Vitamin B3 & Magnesium deficiencies.
✔️ These deficiencies increase the intensity of Sciatica pain.
✔️ Supplements improve strength and speed up recovery.

4️⃣ T – Therapy
✔️ The most important step in Sciatica management.
✔️ Ayurvedic Panchakarma therapies or Physiotherapy can be taken.
✔️ Usually for 1–3 weeks (maximum 40 days).
✔️ Helps in 90–95% significant pain reduction with conservative management.

5️⃣ S – Strengthening Exercise
✔️ The most neglected but crucial step to prevent recurrence.
✔️ Focus on strengthening Gluteal muscles, Hamstrings, and Calf muscles.
✔️ Also improves spinal support and reduces pressure on the backbone.
✔️ Prevents future Sciatica attacks by improving muscle strength.

🌿 Complete Formula
R N D T S = Rest + Nutrition + Deficiency Correction + Therapy + Strengthening Exercise
👉 Follow these 5 steps to get Sciatica under control naturally and effectively.

🙏 Final Note

➡️ If you found this video useful, don’t forget to support us:
👉 Like 👍
👉 Share 🔄
👉 Subscribe 🔔

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Sciatica #SciaticaTreatment #Ayurveda #AyurvedicTreatment #SciaticaPain #SciaticaRelief #BackPain #LegPain #NervePain #AyurvedicHospital #SriamAyurvedicHospital #Guntur #HealthTips #AyurvedicTherapy #Physiotherapy #BackPainRelief #SciaticaExercises #Wellness #PainManagement #HolisticHealing

CATEGORIES

Blog

Comments are closed