👉 Tonsillitis అంటే గొంతులో వుండే చిన్న గ్రంధులకు ఇన్ఫెక్షన్ రావడం.
👉 ఇన్ఫెక్షన్ వొచ్చినప్పుడు అవి ఎర్రగా మారి వాపు వస్తుంది.
SRIAM Ayurvedic Hospital
01-10-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DPRLvcsDKFF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/1MPUQxHWyv/
YouTube:
https://youtube.com/shorts/aXuC9YbjsJw?feature=share
Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYcWt4aHpkZnRmAZmgAz6vAZmgAz6bAAAAAQ?share_id=53xTGvMFpc4&locale=en-US
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3804119970?referrer=iOS&h=UyNnMqf-1MV74x7
👉 దాని ఫలితంగా:
❌ మింగలేకపోవడం
❌ గొంతునొప్పి
❌ జ్వరం
👉 చిన్నవాళ్లలో ఎక్కువగా కనిపించినా పెద్దవాళ్లలో కూడా వస్తుంది.
👉 తరచుగా వస్తే తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి.
🌿 కిచెన్‌లో సింపుల్ ఆయుర్వేదిక్ టిప్
🥣 ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో
🧂 అర స్పూన్ ఉప్పు
🌼 పావు స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి
🌀 రోజుకి 2-3 సార్లు గార్గిల్ చేయాలి
👉 దీని వల్ల:
✅ వాపు తగ్గుతుంది
✅ గొంతునొప్పి తగ్గుతుంది
⚡ ఎందుకు పనిచేస్తుంది?
🌼 పసుపు = యాంటీ సెప్టిక్ + యాంటీ బయోటిక్ లక్షణాలు
🧂 ఉప్పు = వాపు తగ్గించే గుణం
🚫 జాగ్రత్తలు
❌ చల్లని ఐస్ క్రీమ్, ఫ్రిజ్ వాటర్ అవోయిడ్ చేయాలి
✅ వేడి సూప్స్
✅ తులసి టీ తీసుకుంటే ఫాస్ట్ రిలీఫ్
🙏 మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవ్వండి
👍 లైక్ చేయండి
🔁 షేర్ చేయండి
🔔 మా ఛానల్ కి సబ్స్క్రయిబ్ అవ్వండి
👉 Do you have throat pain after sneezing or coughing?
👉 It may not be just a common cold – it could be Tonsillitis!
🔎 What is Tonsillitis?
Tonsillitis means infection of the small glands (tonsils) in the throat.
When infection occurs, they turn red and swollen.
As a result, symptoms appear like:
❌ Difficulty in swallowing
❌ Throat pain
❌ Fever
👉 Mostly seen in children, but adults can also get it.
👉 If it occurs frequently, doctor’s advice is a must.
🌿 Simple Ayurvedic Tip from Your Kitchen
🥣 Take 1 glass of warm water
🧂 Add half teaspoon of salt
🌼 Add ¼ teaspoon turmeric
🌀 Gargle 2–3 times a day
👉 Benefits:
✅ Reduces swelling
✅ Relieves throat pain
⚡ Why does it work?
🌼 Turmeric → Antiseptic & Antibiotic properties
🧂 Salt → Reduces swelling
🚫 Precautions
❌ Avoid cold ice creams, fridge water
✅ Take hot soups
✅ Drink Tulsi (Holy Basil) tea for fast relief
🙏 Follow these tips for relief
👍 Like this video
🔁 Share with friends & family
🔔 Don’t forget to Subscribe to our channel for more health tips!
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Comments are closed