🔹 ఫ్యాట్ వాలెట్ సిండ్రోమ్ ప్యాంటు వెనుక జేబులో పెట్టుకునే వాలెట్ తో పెరిగే sciatica ముప్పు

Latest Comments

No comments to show.


SRIAM Ayurvedic Hospital
27-09-2025

Posted links:

Instagram
https://www.instagram.com/reel/DPG4J07lZ_q/?igsh=MTc1am1mdnVzbGQ0bw==

Facebook:
https://www.facebook.com/share/r/1AAs7SFWqu/

YouTube:
https://youtube.com/shorts/IpDrLfc3JYc?feature=share

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYeGRldHZlcXptAZmLW2ZJAZmLW2Y3AAAAAQ?share_id=hmNxINlMdZE&locale=en-US

Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3802905529?referrer=Uy0PETf-1MV74x7-3&source=link

🔹 ప్యాంట్ వెనుక జేబులో వాలెట్ పెట్టుకోవడం వల్ల వచ్చే సమస్యలు
🔹 Sciatica (సయాటికా) నొప్పికి ఇది ఎలా కారణం అవుతుంది
🔹 Piriformis (ఫైరీఫార్మిస్) ఏరియాలో ఒత్తిడి ఎలా పెరుగుతుంది
🔹 Gluteus Muscles మీద వత్తిడి వల్ల Sciatic Nerve కి వచ్చే ప్రాబ్లమ్స్
🔹 పొజిషన్ (Posture) చెడిపోవడం, దీర్ఘకాలికంగా వెన్నుముక మీద ఒత్తిడి
🔹 Fat Wallet వాడకం వల్ల సయాటికా వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువ
🔹 వెన్నునొప్పి, సయాటికా సమస్యలను తగ్గించుకోవడానికి పాటించాల్సిన జాగ్రత్తలు
🔹 వెనుక జేబులో కాకుండా ముందున్న జేబులో వాలెట్ పెట్టుకోవడం వల్ల లాభాలు
🔹 నేను కూడా అనుసరిస్తున్న ఒక చిన్న అలవాటు – వాలెట్ ఫ్రంట్ జేబులో పెట్టుకోవడం

📌 ముఖ్యాంశాలు (Highlights):

⭐ వెనుక జేబులో వాలెట్ పెట్టుకొని కూర్చోవడం → Sciatica ముప్పు
⭐ Fat Wallet → Piriformis ఏరియాలో ఒత్తిడి పెంచుతుంది
⭐ Gluteus & Sciatic Nerve మీద ప్రెజర్ పెరిగి నొప్పి వస్తుంది
⭐ Posture (శరీర ధారణ) మారిపోతుంది
⭐ వెన్నుముక మీద దీర్ఘకాలికంగా వత్తిడి పెరుగుతుంది
⭐ Sciatica & వెన్నునొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి
⭐ సింపుల్ హాబిట్ మార్చుకుంటే (వాలెట్ ఫ్రంట్ జేబులో పెట్టుకోవడం) → ఈ ముప్పు నుండి రక్షణ

🎯 చిన్న చిట్కాలు (Tips):

🔸 వాలెట్‌లో అవసరమైన వస్తువులు మాత్రమే ఉంచండి
🔸 బల్కీ (లావుగా ఉన్న) వాలెట్‌లకు బదులుగా స్లిమ్ వాలెట్ వాడండి
🔸 ఎక్కువ సేపు కూర్చునే సమయంలో వాలెట్ వెనుక జేబులో పెట్టుకోవద్దు
🔸 ఫ్రంట్ జేబులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి
🔸 క్రమం తప్పకుండా లేచి నడవడం ద్వారా ఒత్తిడిని తగ్గించండి

🔹 What is Fat Wallet Syndrome?

🔹 Why keeping your wallet in the back pocket can be dangerous
🔹 How a bulky wallet (with 10–15 cards, cash, etc.) increases pressure
🔹 Effect on the Piriformis muscle area (Gluteus region)
🔹 Compression of the Sciatic nerve leading to Sciatica pain
🔹 How posture gets affected by sitting on a fat wallet
🔹 Long-term pressure on the spine and its consequences
🔹 Why men are at higher risk due to this common habit
🔹 Simple lifestyle change to prevent Sciatica & Back Pain
🔹 Why you should keep your wallet in the front pocket instead

📌 Highlights:

⭐ Continuous sitting on a fat wallet = Sciatica risk
⭐ Wallet pressure → Piriformis muscle strain → Sciatic nerve compression
⭐ Leads to Piriformis Syndrome & Sciatica pain
⭐ Poor posture due to wallet imbalance
⭐ Long-term spinal stress and back pain
⭐ Easy prevention: Keep wallet in the front pocket
⭐ Small habit change = Big health benefit

🎯 Quick Tips:

🔸 Use a slim wallet instead of a bulky one
🔸 Carry only essential cards/cash
🔸 Avoid sitting long hours with a wallet in the back pocket
🔸 Develop the habit of using the front pocket
🔸 Stand up and stretch regularly to reduce pressure

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

FatWalletSyndrome

సయాటికా

SciaticaPain

BackPainTips

వెన్నునొప్పి

PiriformisSyndrome

FatWalletEffect

SciaticaRelief

వాలెట్‌జాగ్రత్తలు

PostureTips

HealthTipsTelugu

WellnessTelugu

SciaticaCare

వెన్నుముకఆరోగ్యం

FatWalletProblem

BackPainRelief

SciaticaAwareness

TeluguHealthTips

FatWalletDanger

WalletHabits

CATEGORIES

Blog

Comments are closed