🛌 సయాటికా ఉన్నవారు ఎలాంటి మంచం మీద పడుకోవాలి?

Latest Comments

No comments to show.

చెక్క మంచం మీద బొంత వేస్కుని పడుకోవడం అన్నిటికంటే మంచిది

💡 Most important question for those suffering with severe back pain & leg pain due to Sciatica!

🧠 సయాటికా అనేది కేవలం నొప్పి కాదు – అది ఒక నర సంబంధ సమస్య. నరంపై ఒత్తిడి పెరిగితే, నిద్ర సమయంలో కూడా మనం ఆ నరానికి మరింత కష్టం కలిగించొచ్చు.
అందుకే, ఎలాంటి మంచం మీద పడుకుంటున్నామో చాలా ముఖ్యం!

❌ Too soft mattress – BAD!
బాగా మెత్తగా వుండే పరుపు మీ శరీర బరువును ని బట్టి కుంగిపోతుంది . దాంతో బాడీ పోస్టుర్ మారి నరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి పెరుగుతుంది.

❌ Too hard mattress – Also not ideal!
చాలా గట్టి పరుపు శరీర ఆకారాన్ని పట్టుకోలేవు. దాంతో , నడుము లో ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది.

✅ Best choice: Medium-Firm Mattress
ఇది శరీరానికి support + comfort రెండింటినీ సమంగా అందిస్తుంది.
మీ వెన్నెముక సూటిగా ఉండేలా చేస్తుంది, నరాలకు విశ్రాంతి ఇస్తుంది.

✅ Memory Foam Mattress కూడా చాలా మందికి Sciatica బాధను తగ్గించడంలో సహాయపడుతోంది. ఇది మీ శరీర ఆకారాన్ని అనుసరించి, ఒత్తిడిని సమంగా పంపిస్తుంది.

🧘‍♂️ Extra sleeping tips for Sciatica Patients:
🔹 మోకాల్ల క్రింద pillow పెట్టుకుని పడుకోండి – ఇది lower backకు రిలీఫ్ ఇస్తుంది
🔹 చెక్క మంచం మీద బొంత వేస్కుని పడుకోవడం అలవాటు చేసుకొండి

🌿 Why Ayurvedic Support is Key?
Sciatica అంటే కేవలం నొప్పిని తగ్గించడం కాదు… అది వచ్చిన కారణాన్ని బయటపెట్టాలి – అది Vitamin B12 లోపమా? నరాల ఇన్ఫ్లమేషన్ ఆ? దానికి ఆయుర్వేదం లో మూల చికిత్స ఉంది.

👉 మీ Sciatica కు శాశ్వత పరిష్కారం కావాలంటే, సరైన వైద్యం తో పాటు, నిద్రకు సరైన మంచం ఎంపిక చేయడం కూడా ఒక భాగం.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed