మన శరీరంలో నరాల వ్యవస్థ (Nervous System) సమర్థవంతంగా పని చేయడానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లలో Vitamin B12 ఒకటి.
Vitamin B12 లోపం వలన నరాల్లో మైలిన్ షీత్ అని ఒక కొవ్వు లాంటి పదార్థం (protective covering) తగ్గుతుంది. దీనివల్ల నరాల స్పందన తగ్గుతుంది, లేదా డామేజ్ అవుతుంది. ఫలితంగా సయాటిక బారిన పడే అవకాశం ఎక్కువ లేదా సయాటిక వచ్చాక నొప్పి మరింత తీవ్రంగా మారుతుంది మరియు నొప్పి తగ్గడానికి కూడా చాలా సమయం పడుతుంది
విటమిన్ B12 మెదడు, నరాల ఆరోగ్యం, మరియు రక్త నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల సయాటిక ఏ కాకుండా ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి
❗ Vitamin B12 లోపంతో వచ్చే ప్రధాన లక్షణాలు:
👉 అలసట, నీరసం
👉మతిమరుపు, గందరగోళం
👉మూడ్ స్వింగ్లు, డిప్రెషన్
👉చేతులు, కాళ్ళలో తిమ్మిర్లు, మంట
👉Sciatica నొప్పి లేదా నరాల బలహీనత
🦵 Sciatica నొప్పి అంటే ఏమిటి?
Sciatica అనేది sciatic nerve మీద ఒత్తిడితో వచ్చే నొప్పి. ఇది నడుము నుండి కిందకాళ్ల వరకు వెళ్లే సయాటిక నరంపై ప్రభావం చూపిస్తుంది.
అందుకని సయాటిక ట్రీట్మెంట్ లో విటమిన్ B12 లెవెల్స్ ని బాగా మైంటైన్ చేయడం అన్నిటికంటే ప్రధానం
💡 Ayurvedic Treatment @ Sriam Ayurvedic Hospitals:
Sriam Ayurvedic Hospitals (Guntur) లోని Dr. P.V. Nagendra Babu గారు, Sciatica నొప్పికి మూల కారణాలను గుర్తించి ఆయుర్వేద పద్ధతిలో ప్రామాణిక చికిత్స అందిస్తున్నారు.
✅ ఆయుర్వేదిక్ B12 బూస్టర్ ఔషధాలు
✅ పంచకర్మ
✅ సయాటిక స్పెషల్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్
✅ Food & lifestyle modifications
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్సైట్: www.sriamayurvedichospitals.com
🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

Comments are closed