🚀 50 వయసు దాటిన వారిలో Protein లోపమా? | మీ Regular Diet మార్చకుండా Protein ఎలా పెంచుకోవాలి?

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
23 – 07 -2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DbJAsCNo0C8/?igsh=MWh2am10dHNwYmczdQ==

Facebook:
https://www.facebook.com/share/v/1EFXo2YfGg/

YouTube:
https://youtu.be/R2XGkiaAJSw

Blog:
https://sriamayurvedichospitals.com/2026/07/🚀-50-వయసు-దాటిన-వారిలో-protein-లోపమ/

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYd21kbHZ1aHZhAZ-PumAFAZ-Pul_hAAAAAQ?share_id=I9KdySEM6CI&locale=en-US

moj:

Threads:
https://www.threads.com/share/BATZzXnidO/

50 వయసు దాటిన చాలా మంది Indians కి తెలియకుండానే Protein లోపంతో బాధపడుతున్నారు. ఈ వీడియోలో, 55 ఏళ్ల Hemalatha గారి Regular diet ని విశ్లేషించి, మన రోజువారీ ఆహారంలో ఎంత Protein అందుతుందో వివరంగా లెక్కించాము.

🍽️ ఒక సగటు Vegetarian మహిళ Daily Diet (ఉదాహరణ):

🔹 Morning Breakfast: ఇడ్లీ, దోస, చపాతీ లేదా ఉప్మా (దానికి తగ్గట్టుగా చట్నీ, సాంబార్). (వీరు Tea, Coffee తీసుకోరు).
🔹 Mid-Morning: ఏదైనా ఒక పండు (అరటిపండు లాంటివి).
🔹 Lunch: అన్నం, ఒక Cup పప్పు, కూర, ఒక పెద్ద Cup పెరుగు.
🔹 Evening: ఆకలి వేస్తే ఏదైనా ఒక పండు (ఇతర Items ఏమీ తినరు).
🔹 Dinner: రాత్రి 7 – 7:30 కల్లా భోజనం చేస్తారు. అన్నం, రెండు Items (పెరుగు, రసం లేదా సాంబార్). Night ఇష్టమైతే ఒక పండు. (Tiffin బదులు అన్నమే తింటారు).

⚠️ అసలు సమస్య ఏమిటి? (The Protein Gap):

🔸 General గా 50 వయసు దాటిన వారికి రోజుకు 60 నుంచి 70 grams Protein అనేది Compulsory Meet అవ్వాలి.
🔸 కానీ పైన చెప్పిన Regular diet ద్వారా కేవలం 30 నుంచి 35 grams Protein మాత్రమే అందుతుంది.
🔸 అంటే శరీరానికి అందాల్సిన దాంట్లో కచ్చితంగా Half Protein మాత్రమే అందుతుంది!

కారణంగా వచ్చే Health problems:

🔻 శరీరంలో నీరసం
🔻 కండరాలు సన్నబడటం
🔻 ఆయాసం

ఇదే One of the main reason చాలామంది Indians ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు!
💡 దీనికి పరిష్కారం ఏంటి?

మీ Regular diet ని పెద్దగా మార్చకుండా, మీరు రోజూ తినే Morning Tiffin (ఇడ్లీ, దోస) తింటూనే Protein ఎలా అందుకోవచ్చు అనేది ఈ వీడియోలో వివరంగా చెప్పాము. పూర్తిగా చూసి తెలుసుకోండి!

🏥 Sriam Ayurvedic Hospital, Guntur

ఆయుర్వేదం మరియు సరైన జీవనశైలి ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే మా లక్ష్యం.

Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

👍 Like , 💬 *Comment, 📤 *Share, చేయండి

ProteinDeficiency #SriamAyurvedicHospital #Guntur #TeluguHealthTips #HealthyDietTelugu #ProteinRichDiet #VegetarianProtein #HealthTipsInTelugu #DietPlanTelugu #Over50Health #HealthProblems #MuscleLoss #AyurvedicHealthTips #IndianDiet #SouthIndianFood #AyurvedicHospitalGuntur #HealthyLifestyle #ProteinFood #AyurvedaTelugu #NutritionTipsTelugu #MorningBreakfast #HealthyLiving #VegetarianDiet #FitnessAfter50 #AyurvedicTreatment #TeluguDoctor #DailyDiet #WomensHealthTelugu #HealthCareTelugu #LikeShareSubscribe

TAGS

CATEGORIES

Blog

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *