SRIAM Ayurvedic Hospital
11 – 07 -2026
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DaqFH81TqUA/?igsh=bmQxOHZlYmhjdXk1
Facebook:
https://www.facebook.com/share/v/1DiHo9n2h3/
YouTube:
https://youtube.com/shorts/pAYIzok5Qh0?feature=share
Blog:
https://sriamayurvedichospitals.com/2026/07/💪bone-building-period-అనేది-మనిషి-జీవితం-లో/
moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3898997739?referrer=VP5YAa1-1MV74x7
Threads:
https://www.threads.com/share/BAVYc849Xt/
💪 మన పిల్లలకు ఇవ్వాల్సిన అసలైన ఆస్తి డబ్బు కాదు… Strong Bones! | Bone Building Foods | Calcium + Vitamin D + K2 + Magnesium
ఎందుకంటే Bone Building Period అనేది జీవితంలో మొదటి 20 Years మాత్రమే ఉంటుంది. ఈ సమయంలో ఎముకలు గరిష్టంగా బలపడతాయి. ఆ తర్వాత కొత్తగా Bone Building జరగదు. కేవలం Maintenance మాత్రమే జరుగుతుంది.
అందుకే చిన్నప్పటి నుంచే సరైన ఆహారం, సరైన పోషకాలు, సరైన జీవనశైలి చాలా అవసరం.
✅ Bone Building కోసం ప్రతిరోజూ తీసుకోవాల్సిన Foods
🔸 Ragi Malt – Rich in Calcium
🥛 Milk
🥣 Curd
🌱 Nuvvulu (Sesame Seeds)
🐟 Small Fish (Nethallu)
🥚 Egg – Bone Health కి Super Star Food
✔️ 1 Year Child నుంచి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ
➡️ చిన్న పిల్లలు – 1 Egg
➡️ పెద్ద పిల్లలు & Adults – 2 Eggs వరకు తీసుకోవచ్చు.
☀️ Calcium ఒక్కటే సరిపోదు… Supporting Team కూడా అవసరం!
🌞 Vitamin D
✅ Calcium Foods తిన్నా కూడా Vitamin D లేకపోతే శరీరం Calcium ని సరిగా ఉపయోగించుకోదు.
Vitamin D కోసం…
🕗 Morning 8:00 AM – 10:00 AM
⏳ 15–20 Minutes
👋 Face, Hands, Legs పై Sunlight పడేలా ఉండాలి.
Vitamin D వల్ల Calcium Intestines నుంచి Blood లోకి Absorb అవుతుంది.
🧈 Vitamin K2
Blood లోకి వచ్చిన Calcium ని Bones లోకి పంపించే ముఖ్యమైన Nutrient.
Vitamin K2 ఉండే Foods:
✔️ Ghee
✔️ Curd
✔️ Egg Yolk
🌿 Magnesium
Magnesium కూడా Bone Health లో కీలక పాత్ర పోషిస్తుంది.
Vitamin D + Vitamin K2 + Magnesium కలిసి పనిచేసినప్పుడే Calcium సరైన విధంగా Bones లోకి చేరుతుంది.
❌ Calcium కి Enemies ఎవరు?
🚫 Cola Drinks
🧂 Excess Salt
🍔 Junk Food
🌥️ తక్కువ Sunlight
👉 ముఖ్యంగా Excess Salt తీసుకుంటే Calcium Urine ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
అందుకే ఈ అలవాట్లను తగ్గించడం చాలా అవసరం.
✅ Bone Building Period అంటే ఏమిటి?
✅ పిల్లలకు Strong Bones ఎలా వస్తాయి?
✅ Calcium Rich Foods
✅ Egg యొక్క ప్రాముఖ్యత
✅ Vitamin D ఎందుకు అవసరం?
✅ Vitamin K2 పాత్ర
✅ Magnesium ఉపయోగాలు
✅ Bone Health కి హాని చేసే Foods
🙏 ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం
👍 Like చేయండి
📤 Share చేయండి
🔔 Subscribe చేయండి
📺 Sriam Ayurvedic Hospital, Guntur YouTube Channel ను తప్పకుండా Subscribe చేసి Bell Icon ను Press చేయండి.
Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.
🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669
StrongBones #BoneHealth #Calcium #VitaminD #VitaminK2 #Magnesium #RagiMalt #EggBenefits #Milk #Curd #BoneBuilding #HealthyKids #KidsHealth #CalciumFoods #HealthyBones #Sunlight #MorningSunlight #EggYolk #SesameSeeds #SmallFish #Nutrition #HealthyFood #Ayurveda #AyurvedicTips #HealthTips #TeluguHealth #TeluguHealthTips #SriamAyurvedicHospital #Guntur #HealthAwareness

No responses yet