*లాక్టోస్ ఇంటాలరెన్స్ వల్ల రెగ్యులర్ గా పాలు తాగలేకపోతున్నారా అయితే ఈ నువ్వుల పాలు అన్నది మీకు మంచి ఆల్టర్నేటివ్ *

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
26 – 03 -2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DWWkM_TE5d8/?igsh=MW0yODBwa3N2MXJ6aw==

Facebook:
https://www.facebook.com/share/r/1CYccA2nLS/

YouTube:
https://youtube.com/shorts/1i97DjJu-HE?si=hDrwdHu2P4Bs8I4n

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYdmVid2hhdmxzAZ0rCkqkAZ0rCkopAAAAAQ?share_id=JsFKxh5ZkfI&locale=en-US

Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3861063304?referrer=VEzlfxa-1MV74x7

blog:
https://sriamayurvedichospitals.com/2026/03/లాక్టోస్-ఇంటాలరెన్స్-వల/

Threads:
https://www.threads.com/@drnagendrababu.ayu/post/DWWkeW9AhMm?xmt=AQF0IISIjB9isoKZ9fmToB0PLwj5c-4Jp3ELpEYG1jR9og

🌟 నువ్వుల పాలు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు:
💪 అధిక క్యాల్షియం: ఎముకలు మరియు దంతాల ధృడత్వానికి చాలా మంచిది.
🚫 లాక్టోస్ ఫ్రీ: పాలు పడని వారికి (Lactose Intolerance) ఇది దివ్యౌషధం.
🌿 పొట్టకు మేలు: సులభంగా జీర్ణమవుతుంది, గ్యాస్ లేదా కడుపుబ్బరం సమస్యలు రావు.
✨ చర్మం & హార్మోన్లు: చర్మ సౌందర్యాన్ని పెంచడంతో పాటు, హార్మోన్ల బ్యాలెన్స్ కి అద్భుతంగా సహాయపడుతుంది.

👩‍🍳 ఇంట్లోనే నువ్వుల పాలు ఎలా తయారు చేసుకోవాలి? (తయారీ విధానం):
🥄 ముందుగా ఒక గిన్నెలో 2 స్పూన్ల నువ్వులు తీసుకోండి.
💧 ఆ నువ్వులు పూర్తిగా మునిగేలా నీళ్లు పోయండి (నీళ్లు కాస్త ఎక్కువైనా నష్టం లేదు).
⏳ ఇలా 6 నుండి 8 గంటల పాటు నువ్వులను బాగా నానబెట్టండి.
🚰 నానిన తర్వాత, ఆ నీటిని పూర్తిగా వడకట్టి పారబోయండి.
🥛 ఇప్పుడు నానిన నువ్వులను మిక్సీలో వేసి, ఒక గ్లాసు ఫ్రెష్ త్రాగునీరు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి.
🧀 ఆ మిశ్రమాన్ని వడకడితే… ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన “నువ్వుల పాలు” రెడీ!

⚠️ ముఖ్య గమనిక:
ఈ నువ్వుల పాలు ఎవరెవరు తీసుకోవాలి? ఎవరు తీసుకోకూడదు? అనే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ వివరాలు మీకు కావాలంటే కింద కామెంట్స్ లో “నువ్వులు” అని మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై పంపిస్తాను.

*Are you unable to drink regular milk due to lactose intolerance?
If so, sesame milk is an excellent alternative for you.
*
🌟 Amazing Benefits of Sesame Milk:

💪 High in Calcium: Excellent for strengthening your bones and teeth.

🚫 Lactose-Free: A perfect, stomach-friendly substitute for those who cannot digest regular dairy.

🌿 Gentle on the Gut: Easy to digest without causing bloating or stomach discomfort.

✨ Skin & Hormones: Highly beneficial for maintaining healthy skin and balancing your hormones.

👩‍🍳 Step-by-Step Preparation Method:

🥄 Take 2 spoons of sesame seeds in a bowl.

💧 Pour enough water to completely submerge the seeds (adding a little extra water is absolutely fine).

⏳ Let the seeds soak for 6 to 8 hours.

🚰 After soaking, completely drain and discard that water.

🥛 Now, add a glass of fresh drinking water to the soaked seeds and grind them thoroughly.

🧀 Filter this mixture, and your fresh, healthy “Sesame Milk” is ready to drink!

⚠️ Important Note:
While sesame milk has incredible benefits, there are certain guidelines on who should and shouldn’t consume it. Do you want to know if it’s right for you? Comment the word “Sesame” below, and I will personally send you the details!

👨‍⚕️ Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam Ayurvedic Hospitals,
Andhra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

Stay Safe! 🌿

SesameMilk #LactoseIntolerance #HealthyAlternatives #DairyFree #SriamAyurvedicHospitalGuntur #VeganMilk #CalciumRichFoods #HormoneBalance #HealthySkin #PlantBasedMilk #HomemadeMilk #SesameSeedsBenefits #NaturalRemedies #GutHealth #AyurvedicTips #HealthAndWellness #VeganRecipes #HealthyLifestyle #Ayurveda #GunturAyurvedaHospital #ImmunityBoost #WomenHealthTips #BoneStrength #HealthyDrink #LactoseFreeLife #NutritionTips #HolisticHealth #PlantBasedDiet #DigestiveHealth #WellnessJourney

TAGS

CATEGORIES

Uncategorized

Comments are closed