👨⚕️ రమేష్ గారి అనుభవం: ఆరోగ్యంగా ఉండాలని బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి, ఆరు నెలల పాటు కేవలం సన్ ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ మరియు బాదం పప్పులను మాత్రమే ఉదయం ఆహారంగా తీసుకున్నారు.
తీవ్ర పరిణామం: సడన్ గా కడుపులో సివియర్ పెయిన్, వామిటింగ్స్ రావడంతో స్కాన్ చేయిస్తే, కిడ్నీలో కరగలేని సైజులో పెద్ద రాళ్లు (Kidney Stones) ఉన్నట్లు తేలింది. చివరకు సర్జరీ చేయాల్సి వచ్చింది.
⚠️ అసలు తప్పు ఎక్కడ జరిగింది?
సీడ్స్ (గింజలు) ఆరోగ్యానికి చాలా మంచివి మరియు హైలీ న్యూట్రిషియస్ అనడంలో సందేహం లేదు.
కానీ, వీటిని ప్రధాన ఆహారంగా (Main Dish) తీసుకోకూడదు.
వీటిలో ఉండే మినరల్స్ మరియు ఆక్సలేట్స్ (Oxalates) మోతాదుకు మించి శరీరంలోకి వెళితే, అవి క్రమంగా కిడ్నీలో చేరి 6 నుండి 8 నెలల్లో రాళ్లుగా (Stones) మారుతాయి.
✅ ఎలా తినాలి? (సరైన పద్ధతి):
వీటిని కేవలం సైడ్ డిష్ గా మాత్రమే వాడాలి.
రోజుకి అర టీస్పూన్ లేదా ఒక టీస్పూన్ మోతాదులో, ఏదో ఒక రకం గింజలను మాత్రమే తీసుకోవాలి.
రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసి వీటిని తినడం చాలా ప్రమాదకరం.
ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ అయినా సరే, బ్యాలెన్స్ మరియు మోతాదు (Quantity) చాలా ముఖ్యం!
🚨 Replaced Your Breakfast with Seeds? You Might Get Kidney Stones! 😱
👨⚕️ Ramesh’s Story: Wanting to stay healthy, Ramesh stopped eating his regular breakfast. For 6 months, his morning meal consisted entirely of a large bowl filled with sunflower seeds, watermelon seeds, pumpkin seeds, and almonds.
💥 The Shocking Result: Suddenly, he experienced severe stomach pain and vomiting. Upon doing a scan, we discovered very large kidney stones—so large they couldn’t be dissolved with medication. He eventually had to undergo surgery!
⚠️ Where did it go wrong?
These seeds are NOT bad; they are highly nutritious and great for your health.
However, they should never be eaten as a main dish or a breakfast replacement.
When consumed in high quantities, the minerals and oxalates in these seeds gradually accumulate in the kidneys. Over 6 to 8 months, they form into large stones. This is exactly what happened to Ramesh!
✅ The Right Way to Eat Seeds:
Treat them strictly as a side dish or a small snack.
Limit your daily intake to just half or one teaspoon, and stick to one variety at a time.
Never skip your regular balanced breakfast for them.
Remember: No matter how nutritious a food is, balance and portion control are the most important things! Stay safe!
👨⚕️ Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam Ayurvedic Hospitals,
Andhra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.
🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669
Stay Safe! 🌿

Comments are closed