బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?
SRIAM Ayurvedic Hospital
25-10-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DQPB9qfEjKD/?igsh=MW1wYmY4MWc0bjBnNQ==
Facebook:
https://www.facebook.com/share/r/1BkiHdVZBL/
YouTube:
https://youtube.com/shorts/ld87QlWK2Co?feature=share
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3811559384?referrer=iOS&h=V0hTuS4-1MV74x7
🙏 డియర్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నాగేంద్ర
ఆచార్య వాగ్భటుడు మన దినచర్యలో భాగంగా చెప్పిన మొదటి కర్తవ్యం — అదే బ్రహ్మ ముహూర్తం లేచే అలవాటు!
🌅 బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి?
🕕 ఉదయం 6 గంటలకు 1 గంట 36 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది.
⏱️ మొత్తం 48 నిమిషాల వ్యవధి ఉంటుంది.
అంటే సుమారు ఉదయం 4:30 నుండి 5:15 వరకు — అదే బ్రహ్మ ముహూర్త కాలం.
🌼 ఆ సమయంలో లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు
✅ శరీరానికి, మనసుకు తాజాదనం వస్తుంది
✅ Concentration & Memory Power పెరుగుతాయి
✅ మనసు ప్రశాంతంగా ఉంటుంది
✅ దినచర్యలో Discipline పెరుగుతుంది
✅ హెల్దీ, లాంగ్ లైఫ్ పొందవచ్చు
🕉️ ఆచార్య వాగ్భటుని మాటలు
“బ్రాహ్మే ముహూర్తే ఉత్తిష్టేత్ స్వస్తు రక్షార్ధమాయుషః”
👉 అంటే బ్రహ్మ ముహూర్తం అప్పుడు నిద్ర లేసే వారు
దీర్ఘాయుష్షు, ఆరోగ్యకరమైన జీవితం పొందుతారు.
🌻 మనం చేయవలసినవి
🌄 రోజూ బ్రహ్మ ముహూర్తంలో లేచే అలవాటు చేసుకోండి
🧘 ధ్యానం, జపం, ప్రణాయామం, యోగా చేయండి
📖 పాజిటివ్ ఆలోచనలతో రోజు మొదలుపెట్టండి
🙏 ఈ వీడియో మీకు ఉపయోగపడిందా?
👍 Like చేయండి
🔁 Share చేయండి
🔔 Subscribe చేసి మా ఛానల్ ఫ్యామిలీ లో చేరండి
Today, I’ll explain about a very powerful time — Brahma Muhurtham.
🙏 Dear Friends, I’m Dr. Nagendra.
According to Acharya Vagbhata, it’s the first and most important part of the daily regimen (Dinacharya) — the ideal time to wake up for health, peace, and longevity.
🌅 What is Brahma Muhurtham?
🕕 It starts 1 hour 36 minutes before sunrise (around 6:00 AM)
⏱️ It lasts for 48 minutes
So, roughly between 4:30 AM and 5:15 AM is considered Brahma Muhurtham
🌼 Benefits of Waking Up During Brahma Muhurtham
✅ Refreshes body and mind
✅ Improves focus and memory power
✅ Brings mental calmness and clarity
✅ Increases self-discipline and productivity
✅ Promotes a long, healthy, and spiritual life
🕉️ Words of Acharya Vagbhata
“Brahme Muhurte Uttishthet Swasthu Rakshartham Ayushah”
👉 Meaning — One who wakes up during Brahma Muhurtham attains good health, peace, and long life.
🌻 What You Should Do During This Time
🌄 Wake up early during Brahma Muhurtham
🧘 Practice meditation, chanting, or yoga
📖 Read something positive and uplifting
💫 Start your day with gratitude and good thoughts
🙏 If you found this video useful:
👍 Like this video
🔁 Share it with your friends & family
🔔 Subscribe to our channel for more Ayurveda & Health videos
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
Thank you for watching!

Comments are closed