SRIAM Ayurvedic Hospital
14-10-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DPy6xnkjB2G/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/1AVdwPGMRn/
YouTube:
https://youtube.com/shorts/-mVGSRe-nl8
Moj:
https://www.instagram.com/reel/DPy6xnkjB2G/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
తరుచూ తుమ్ములు వస్తున్నాయా?
ఉదయం లేవగానే ముక్కు కారిపోవడం, తుమ్ములు, ముక్కు మూసుకుపోవడం, కళ్ళు దురద, — ఇవన్నీ తరచూ వేధించే నాసికా అలర్జీ లక్షణాలు కావచ్చు!
ఇది వాతావరణ మార్పులు, దుమ్ము, చల్లని పదార్థాలు లేదా పాలు వంటి అలెర్జెన్‌ల వల్ల వస్తుంది.
కారణాలు మరియు లక్షణాలు:
ఈ సమస్యలో మన శరీరంలోని నాసికా శ్లేష్మక కవచం బలహీనమవుతుంది.
దుమ్ము, చల్లని గాలి లేదా సువాసనలతో కూడిన వాతావరణం శ్వాసనాళాల్లో దురద, నీరు కారడం, తుమ్ములు పెరగడం జరుగుతుంది.
లక్షణాలు: ముక్కు గరుకుతనం, తుమ్ములు వరుసగా రావడం, ముక్కు మూసుకుపోవడం, గొంతు ఇబ్బంది, కళ్లలో నీరు.
రెండు ఇంటి చిట్కాలు
1️⃣ నల్ల జీలకర్ర, పసుపు పొడులను సమానంగా కలిపి ఉంచుకుని రోజు 2 సార్లు పూటకు 1-2 గ్రాములు మొదటి అన్నం ముద్దలో కలిపి తింటూ ఉండాలి.
2️⃣ రోజు ఉదయం పరకడుపున 250 మీల్లి లీటర్ నీటిలో 10 తులసి ఆకులు, పది మిరియాలు, 2 గ్రాములు అల్లం ముక్కను నలగ్గోట్టి వేసి అది సగం అయ్యేవరకు సన్నని మంట పై మరిగించి దించి వడకట్టి 5గ్రా పటిక బెల్లం పొడి కలిపి కరిగించి తాగగలిగినంత వేడిగా వున్నప్పుడు తాగాలి
తరచూ తుమ్ములు చిన్న విషయం అనిపించినా, అవి అలర్జీ సంకేతం కావచ్చు.
ప్రతిరోజూ ఈ రెండు చిట్కాలు పాటిస్తే తుమ్ములు తగ్గి శ్వాస సులభంగా ఉంటుంది. 🌿

Comments are closed