చిగుర్లలో ఎర్రగా వాపు రావడం, బ్రష్ చేసినప్పుడు రక్తం కారడం, నోటి దుర్వాసన రావడం—all these are గమ్ ఇన్ఫెక్షన్ కి స్పష్టమైన లక్షణాలు. దీన్ని లైట్‌గా తీసుకుంటే దంతాలపై ప్రభావం ఎక్కువ అవుతుంది.
🔹 GINGIVITIS లో కనిపించే ప్రధాన లక్షణాలు
SRIAM Ayurvedic Hospital
04-10-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DPWmT2igAc3/?igsh=MWY2YTg4Z3hjN25vZA==
Facebook:
https://www.facebook.com/share/r/178jp92HR7/
YouTube:
https://youtube.com/shorts/EqNZtbP-bIg
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3805011288?referrer=iOS&h=UyfTgCz-1MV74x7
✔️ చిగుర్లు ఎర్రబడడం
✔️ వాపు రావడం
✔️ బ్రష్ చేసినప్పుడు రక్తం కారడం
✔️ నోటినుండి దుర్వాసన
✔️ దంతాలు వదులుగా అనిపించడం
🌿 ఇంట్లో చేసుకోగల సులభమైన ఆయుర్వేదిక్ చిట్కాలు
1️⃣ ఉత్తరేణి వేరు పొడి
👉 దాని పొడిని పళ్ళపొడి లాగ వాడితే చిగుర్లకు బలం వస్తుంది.
2️⃣ జామ ఆకుల కషాయం
👉 250 ml నీటిలో 2 జామ ఆకులు వేసి మరిగించి సగం అయ్యాక వడబోసి గోరువెచ్చగా పుక్కలిస్తే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
👉 అదే కషాయంలో కొద్దిగా ఉప్పు వేసినా ప్రయోజనమే.
⚠️ ముఖ్యమైన సూచన
👉 GINGIVITIS ని లైట్‌గా తీసుకోవద్దు.
👉 సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే మీ దంతాలు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాయి.
💡 మరిన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకోవడానికి మా చానెల్ ని LIKE 👍, SHARE 🔄, SUBSCRIBE 🔔 చేయండి.
🦷 Do your gums look red, swollen, and bleed while brushing?
This could be a clear sign of GINGIVITIS – Gum Infection.
If left untreated, it can damage your oral health.
🔹 Main Symptoms of Gingivitis
✔️ Red and swollen gums
✔️ Bleeding while brushing
✔️ Bad breath (Halitosis)
✔️ Feeling of loosened teeth
🌿 Simple Ayurvedic Home Remedies
1️⃣ Uttareni (Achyranthes Aspera) Root Powder
👉 Use the powder like tooth powder. It strengthens gums naturally.
2️⃣ Guava Leaves Decoction
👉 Boil 2 guava leaves in 250 ml water until it reduces to half.
👉 Strain, let it become lukewarm, and gargle.
👉 Adding a pinch of salt to the decoction is also beneficial.
⚠️ Important Note
👉 Never ignore Gingivitis.
👉 Taking care at the right time keeps your teeth and gums healthy for a lifetime.
💡 For more natural health tips, don’t forget to LIKE 👍, SHARE 🔄, and SUBSCRIBE 🔔 to our channel.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Comments are closed