🔹 ఏదైనా ఒక కాలులోనే జాలువారుగా వచ్చే సయాటికా నొప్పి ?

Latest Comments

No comments to show.

నడుము నుంచి ఒక కాలులోకి వెళ్ళే నొప్పి
ఇది కుడి కాలు లేదా ఎడమ కాలు కావొచ్చు
దీనినే Back ache with radiating pain అంటారు

SRIAM Ayurvedic Hospital
20-09-2025

Posted links:

Instagram
https://www.instagram.com/reel/DO07CeelGgj/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Facebook:
https://www.facebook.com/share/r/1CJisSG6yJ/

YouTube:
https://youtube.com/shorts/rkRbEkjySp4

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYbGxoeGtheXR0AZlnegOwAZlnegOVAAAAAQ?share_id=mn0zstNZG4s&locale=en-US

Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3800459268?referrer=UxLb5fM-1MV74x7-3&source=link

🔹 రేడియేటింగ్ పెయిన్ ప్రత్యేకత

✅ నొప్పి కాలు వెనుక భాగంలో మాత్రమే ఉంటుంది
❌ ముందు భాగంలోకి రావడం జరగదు (ఎందుకంటే సయాటికా నరం ముందు భాగంలో ఉండదు)
🔹 సహజంగా కనిపించే ఇతర లక్షణాలు

కాలు తిమ్మిరి (Tingling)
మొద్దుబారడం (Numbness)
రెండూ కలిసి ఉండడం

🔹 ఎప్పుడు ఎక్కువగా నొప్పి వస్తుంది?
ఎక్కువ సేపు కూర్చుంటే
ఎక్కువ సేపు నిల్చుంటే
ఎక్కువ దూరం నడవలేకపోవడం
🔹 ఉపశమనం దొరికే పరిస్థితులు
చాలామందికి పడుకుంటే కొంత ఉపశాంతి
కానీ కొందరికి ఏ పొజిషన్ లో ఉన్నా తగ్గదు

🔹 నొప్పి స్వరూపం
లోపల గుంజుతున్నట్లుగా, తీపి నొప్పి
ఎప్పటికీ తగ్గని కంటిన్యూస్ పెయిన్

🎯 ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది

✔️ Back ache with radiating pain అంటే ఏమిటి
✔️ సయాటికా నొప్పి సాధారణ లక్షణాలు
✔️ నొప్పి ఎప్పుడు ఎక్కువ అవుతుంది
✔️ ఉపశమనం దొరికే పరిస్థితులు

🔹 What is Sciatica pain radiating into one leg?

Back ache with radiating pain
Pain starts from the lower back and goes into one leg only
It can be either the right leg or the left leg

🔹 Characteristics of Radiating Pain

✅ Pain is felt only in the back side of the leg
❌ It never comes to the front part (because the sciatic nerve does not pass through the front)
🔹 Common Symptoms

Tingling in the leg
Numbness in the leg
Sometimes both together
🔹 When does the pain increase?
While sitting for a long time
While standing for a long time
Unable to walk long distances

🔹 When do you feel some relief?
For most people, lying down gives partial relief
But for some, pain doesn’t reduce in any position

🔹 Nature of Pain

Sharp, pulling, pricking kind of pain inside
Continuous pain that does not stop

🎯 In this video, you will learn:

✔️ What is back ache with radiating pain
✔️ Typical symptoms of Sciatica
✔️ When pain worsens and when it reduces
✔️ The role of the sciatic nerve

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Sciatica #BackAche #RadiatingPain #నడుమునొప్పి #కాలునొప్పి #SciaticaPain #HealthTips #BackPain #LegPain #TeluguHealth #Sciatica #BackAche #RadiatingPain #BackPain #LegPain

CATEGORIES

Blog

Comments are closed