👉 సయాటికా (Sciatica) అనేది కాలి వెనక భాగం నుండి పాదాల వరకు వచ్చే నొప్పి.
SRIAM Ayurvedic Hospital
19-09-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DOySjWxgA6f/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/1BJMhrode2/
YouTube:
https://youtube.com/shorts/gwuuIG06tos
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3800078020?referrer=UxFgPw5-1MV74x7-3&source=link
👉 ఇది సహజంగా 3 రకాల ప్రధాన కారణాల వల్ల వస్తుంది.
✨ 1. Herniated Disc లేదా Disc Protrusion
వెన్నెముకలోని vertebrae మధ్యన ఉన్న disc నలిగి,
దానిలోని జెల్ బయటకి వచ్చి నర్వ్ మీద ఒత్తిడి చేయడం వలన నొప్పి వస్తుంది.
✨ 2. Spinal Canal Stenosis
Spinal canal అంటే వెన్నుముకలోని కెనాల్.
కొన్ని కారణాల వల్ల అది ఇరుకుగా మారి నర్వ్ పై ఒత్తిడి పెడుతుంది.
✨ 3. పైరిఫార్మిస్ సిండ్రోమ్ (Piriformis Syndrome)
నడుము లేదా పిరుదుల భాగంలో ఉండే muscle స్టిఫ్గా మారితే,
అది సయాటికా నర్వ్ పై ఒత్తిడి చేసి నొప్పి కలిగిస్తుంది.
📌 మొత్తానికి:
సయాటికా నొప్పికి ఇవే సహజ కారణాలు. వీటిని గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
✅ Why Does Sciatica Pain Occur? – 3 Natural Causes Explained
👉 Sciatica pain is a sharp or radiating pain that travels from the lower back through the hips and down the leg.
👉 It naturally occurs due to 3 major reasons.
✨ 1. Herniated Disc or Disc Protrusion
The disc between the vertebrae gets compressed.
The gel-like substance inside the disc pushes out and presses the sciatic nerve, causing pain.
✨ 2. Spinal Canal Stenosis
The spinal canal is a hollow passage inside the spine.
Due to certain conditions, it becomes narrow and puts pressure on the sciatic nerve.
✨ 3. Piriformis Syndrome
The piriformis muscle in the buttock region becomes stiff.
This stiffness compresses the sciatic nerve, leading to pain and discomfort.
📌 In Short:
These are the 3 natural causes of sciatica pain. Identifying them early and taking proper care can prevent complications.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Comments are closed