కంజేస్టివ్ డిస్మేనోరియా కి డాక్టర్ ని విజిట్ చేయడం మంచిది
SRIAM Ayurvedic Hospital
06-08-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/1CaqiZruw4/
Instagram:
https://www.instagram.com/reel/DNBTRnct-r0/?utm_source=ig_web_copy_link
YouTube:
https://youtube.com/shorts/uoGcctPNa7U
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3782531718?referrer=Ut74Wtk-1MV74x7-3&source=link
☑️ నెలసరి సమయంలో నొప్పి…. 7-10 రోజులు అంత కంటే ఎక్కువగా…. ఉండి….
☑️ పొట్ట భాగంలో బరువుగా ఉండటం
☑️ నొప్పి మెల్లగా వస్తూ పెరగటం
☑️ వాపు, పొట్ట పట్టినట్టుగా ఉండటం
☑️ మూడ్ స్వింగ్స్, మైగ్రేన్, బరువు తినాలనిపించడం
☑️ ఈ లక్షణాలు నెలసరి వచ్చిన తర్వాత ఎక్కువగా అవుతాయి లేదా మాయమవుతాయి
🔵 ఈ సమస్య వస్తే ఇంట్లోనే తేలికపాటి చిట్కాలతో సరిపోతుందా?
❌ కాదు! ఇది సాధారణ నొప్పి కాదని గుర్తించాలి
✅ ఇది హార్మోన్ల అసమతుల్యత, యుటరైన్ సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక సమస్యల సంకేతంగా ఉంటుంది
✅ ఇంటి చిట్కాలు తాత్కాలిక ఉపశమనానికే ఉపయోగపడతాయి
🟢 డాక్టర్ ను కలవడం అవసరమా?
💡 అవును, తప్పకుండా కలవాలి.
👉 మీరు చిన్న వయసులోనే (teenage) ఇలా అనిపిస్తే మరీ అవసరం
👉 ఒక నెలకి పైగా ఈ సమస్య ఉంటుంది అంటే గైనకాలజిస్ట్ సలహా అవసరం
👉 స్కాన్, రక్తపరీక్షలు ద్వారా అసలు కారణం తెలిసి సరైన చికిత్స చేయవచ్చు
👉 ఆలస్యం చేస్తే ఫెర్టిలిటీపై ప్రభావం చూపే అవకాశముంది
🌟 సరైన చికిత్స వల్ల కలిగే లాభాలు
✔️ నొప్పి లేని సౌకర్యవంతమైన నెలసరి
✔️ మానసిక ప్రశాంతత
✔️ హార్మోన్ ల సమతుల్యత
✔️ భవిష్యత్తులో గర్భధారణకు మంచి ఆరోగ్య పరిస్థితి
📌 తీరుగా చెప్పాలంటే:
👉 “కాన్జెస్టివ్ డిస్మెనోరియా అనేది తేలికపాటి సమస్య కాదు
👉 ప్రతీసారీ నొప్పులు వస్తే మామూలు అనుకుని నిర్లక్ష్యం చేయకండి
👉 సరైన సమయంలో డాక్టర్ ని కలవడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు”
👍 లైక్ చేయండి 💬 మీ అనుభవాలను కామెంట్ చేయండి 🔔 సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి
🔴 It is advisable to visit a doctor for congestive dysmenorrhea.
☑️ A type of period pain that begins during menstruation and continues upto 7 to 10days….or more
☑️ Pain is dull, heavy, and aching in the lower abdomen or back
☑️ Associated with bloating, mood swings, breast tenderness, fatigue, and irritability
☑️ The pain often begins once the bleeding starts and continued…..
☑️ Common in women with hormonal imbalance or pelvic disorders
🔵 Can home remedies alone solve this issue?
❌ Not always.
👉 Congestive dysmenorrhea is not just normal period pain
👉 It could signal underlying problems like endometriosis, fibroids, or hormonal disorders
👉 Home remedies like hot compresses or herbal teas may give temporary relief, but they don’t treat the root cause
🟢 Is it good to visit a doctor for this?
✅ Absolutely YES!
💡 Consulting a gynecologist is strongly recommended if:
🔸 The pain starts well during your period
🔸 It’s affecting your daily life, work, or mood
🔸 It happens every cycle and doesn’t respond to painkillers
🔸 You have irregular periods or fertility concerns
🌟 What happens if you ignore it?
⚠️ Long-term discomfort
⚠️ Risk of undiagnosed pelvic conditions
⚠️ Hormonal imbalance getting worse
⚠️ Possible impact on future fertility
✔️ Benefits of Medical Treatment:
🔹 Accurate diagnosis through scans or blood tests
🔹 Hormonal therapy or treatment plans
🔹 Long-lasting relief from pain and mood issues
🔹 Improved menstrual health and mental well-being
📌 In Simple Words:
👉 “Congestive Dysmenorrhea is not something to ignore.
👉 If your period pain starts early and affects your life, it’s time to see a doctor.
👉 Early diagnosis can save you from future complications.”
📣 Like, Share & Subscribe for more natural health tips!
💬 Comment your own remedies or experiences below!
🔔 Don’t forget to turn on the notification bell for updates!
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed