🌟 IBS అంటే ఏమిటి?, ప్రధాన లక్షణాలు!?

Latest Comments

No comments to show.

👉🏼 IBS అంటే Irritable Bowel Syndrome (ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్).
👉🏼 ఇది gastrointestinal tract కు సంబంధించి వచ్చే ఒక కండిషన్

💡 ఇది శారీరక మరియు మానసిక అంశాలతో కలిపి ఏర్పడుతుంది.

🌿 IBS ప్రధాన లక్షణాలు:
✅ తరచూ motions (loose motions/normal motions) అవడం
✅ కడుపులో నొప్పి, bloating (అంటే ఉబ్బరం)
✅ motions (irregular bowel movements)
✅ పొట్టలో అసౌకర్యం, తిన్న వెంటనే మోషన్ వెళ్లే ఫీలింగ్ కలగడం, ఏదయినా ప్రయాణం అన్నప్పుడు మోషన్ గురించి ఇప్పటినుండే ఆందోళన చెందటం

👉🏼 ముఖ్యంగా:

కొంతమందిలో ఈ IBS వల్ల body weight తగ్గిపోవచ్చు
symptoms చాలా రకాలుగా కలిపి ఉంటాయి – ఇది IBSకు ప్రత్యేకత.

🌿 IBS అంటే మిక్స్‌డ్ లాజికల్ సమస్య
👉🏼 ఇది పూర్తిగా శారీరక సమస్య మాత్రమే కాదు.
👉🏼 Mental stress, anxiety, life style – ఇవన్నీ IBSతో సంబంధం కలిగి ఉంటాయి.
👉🏼 అందుకే IBSని ఒక “Functional disorder” అని కూడా అంటారు.

🌟 సారాంశం:
✅ IBS అనేది పేగు సంబంధిత సమస్య, మిక్స్‌డ్ (mental + physical) అవుతుంది.
✅ దీనికి సరైన lifestyle, stress management, food control ద్వారా మంచి ఉపశమనం లభిస్తుంది.
✅ IBSకు సాధారణంగా ఒకవిధమైన మందులు ఉండవు, diet, lifestyle, stress levels పై ఫోకస్ చేయడం చాలా ముఖ్యం.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed