కొన్ని కోట్లమంది 🙆♂️🙆♀️ బట్టతల మీద మళ్లీ జుట్టు రావాలని ఆశతో రకరకాల hair oils 🌿 వాడుతున్నారు. కానీ నిజం ఏంటంటే…
ఒకవేళ మీకు వచ్చిన బట్టతల జనటికల్ ( ఆండ్రాజెనిక్ బాల్డ్నెస్) ఐతే జుట్టు మళ్ళీ రావడం అన్నది అసాధ్యం
🧐 బట్టతల మీద మళ్లీ జుట్టు రావడానికి hair oils ❌ ఉండవు.
ఒకసారి బట్టతల వచ్చిన తర్వాత, ఏ oil వాడినా జుట్టు రావడం అసాధ్యం.
👉🏼 ఇది androgenic baldness (geneticalga vachche baldness) – ఒకసారి వస్తే ఎవరైనా సరే, ఏ చిట్కా, ఏ తైలము వాడినా జుట్టు తిరిగి రావడం కుదరదు.
💡 కొంతమంది alopecia areata (పెనుకొరుకుడు) లేదా women hair loss వంటి ప్రత్యేక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారు. వాటిని డాక్టర్ చూపించి సరిగ్గా treatment చేపిస్తే మళ్ళీ జుట్టు వస్తుంది
💰 ఇది పెద్ద మోసం – ఈ బట్టతల మీద hair oils వ్యాపారం 🚫.
వీటిని వాడి ❌ మోసపోకండి – సరైన సమాచారం తెలుసుకోండి!
🌿 సారాంశం:
✋🏼 ఒకసారి genetical baldness అంటే, అది permanent.
✋🏼 hair oils తో జుట్టు తిరిగి రావడం అసాధ్యం.
✋🏼 చిత్తశుద్ధిగా హ్యార్లాస్ కారణం తెలుసుకోండి, సరిగ్గా ట్రీట్ చేయించుకోండి.
👉🏼 మోసపోకండి – ఆరోగ్యంగా ఉండండి! 💪🏼😊
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed