వాడకంతో సంబంధం కలిగి ఉన్నాయి. వీటిని ఎక్కువ సేపు వాడటం వల్లనే Text Neck Syndrome అనే సమస్య క్రమంగా వస్తోంది. ఇది చిన్న సమస్య అనిపించినా, దీర్ఘకాలంలో cervical spondylitis లాంటి పెద్ద సమస్యలకు దారి తీస్తుంది.
📌 Text Neck Syndrome అంటే ఏమిటి?
👉 mobile, tablet వాడేటప్పుడు తలను ముందుకు వంచి (forward head posture) ఎక్కువ సేపు ఉండటం వల్ల నెమ్మదిగా వచ్చే neck pain, shoulder pain, stiffness, headache లక్షణాలతో కూడిన సమస్య.
⚠️ ముఖ్య కారణాలు:
✅ Mobile, tablet, electronic gadgets ఎక్కువసేపు వాడటం
✅ Forward head posture – తల ముందు వంచడం
✅ సరైన ergonomic setup లేకుండా కూర్చుని పనిచేయడం
✅ Continuous gadget usage – breaks తీసుకోకపోవడం
🔬 ఇది ఎందుకు సమస్య అవుతుంది?
➡️ మన శరీరాన్ని design చేసిన విధానం ప్రకారం, head ఒక neutral position లో ఉండాలి. కానీ gadgets వాడేటప్పుడు తల ముందుకు వంచడం వల్ల:
🔴 నెమ్మదిగా muscles, joints మీద strain పెడుతుంది.
🔴 , muscles rigid అవుతాయి.అలా స్లో గా మేడలోని నరాలపై ఒత్తిడి పెరుగుతుంది
💥 దీర్ఘకాలికంగా ఏమవుతుంది?
❌ Neck pain, shoulder pain, headaches
❌ Forward head posture వలన వెన్ను కింద భాగం పై కూడా ఒత్తిడి పెరుగుతుంది
❌ Disc compression – cervical spondylitis వచ్చే అవకాశాలు
❌ Long-term లో digestion, breathing problems
✅ Text Neck కి నివారణ మార్గాలు:
1️⃣ సరైన కూర్చునే విధానం (Ergonomics):
Chair, table height align చేసి, spine straight గా ఉండేలా కూర్చోవాలి.
Laptop, mobile కనీసం eye level కి తేవాలి.
Gadgets చేతిలో పట్టుకుని forward bend కంటే, desk/table setup లో వాడండి.
2️⃣ Regular breaks:
ప్రతి 10 mins to 15 mins కు devices దూరంగా పెట్టి straight posture లో కూర్చోవాలి.
Gadgets పక్కన పెట్టి neck, shoulders relax చెయ్యండి.
3️⃣ Neck & Shoulder strengthening workouts:
Neck tilts, neck rotations, shoulder rolls వంటి exercises.
ప్రతి రోజు 5 mins టైం కేటాయించి వీటిని ప్రాక్టీస్ చేయండి.
4️⃣ Gadget usage ని తగ్గించండి:
అవసరమైనప్పుడు మాత్రమే వాడండి.
Social media, games, scrolling ని తగ్గించండి.
🌟 ముఖ్యంగా గుర్తుంచుకోండి:
👉 Text Neck Syndrome మొదట చిన్నగా ఉండి, మనం పట్టించుకోకపోతే పెద్ద సమస్య అవుతుంది.
👉 Forward head posture మారితే, దీర్ఘకాలికంగా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
👉 Early stages లోనే సరైన steps తీసుకుంటే – complete cure సాధ్యం!
💪 సరైన అలవాట్లు – సుదీర్ఘ కాలం ఆరోగ్యం!
✅ Work breaks తీసుకోండి
✅ Exercise చేస్తూ ఉండండి
✅ Gadgets ని minimum usage లో ఉంచండి
✅ Ergonomic adjustments తప్పనిసరిగా పాటించండి
🙏 దయచేసి మీ ఆరోగ్యాన్ని ప్రాధాన్యం ఇవ్వండి!
👉 Text Neck Syndrome ఏ చిన్న సమస్య కాదు – ఇది మీ future health ని shape చేస్తుంది!
🌿 Stay aware, Stay active & Stay healthy! 🌿✨
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed