👉🏼 చాలామంది, ముఖ్యంగా తొలిసారి ఆయుర్వేద మందులు వాడే వారు, ఒకటే ప్రశ్న అడుగుతారు:
“సర్! ఈ మందులు వేడి చేస్తాయా?”
“ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా?”
🔍 నిజంగా ఈ సందేహం గురించి మీరందరు తెలుసుకోవాలి!
💡 మొదటగా – అసలు నిజం ఏమిటి?
➡️ ప్రతి ఆయుర్వేద medicine వేడి చేయదు!
➡️ చాలా మందులు, నిజానికి neutral గా ఉంటాయి.
➡️ కొన్ని specific జబ్బులకే, వేడి చేసే మందులు వాడతారు – కానీ అవి కూడా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే ఇస్తారు.
🕰️ ఎక్కడ నుంచి ఈ అపోహ (myth) వచ్చిందంటే?
➡️ చాలా చాలా సంవత్సరాల క్రితం, Ayurvedic hospitals కి ఎక్కువగా పారాలసిస్ లేదా సీరియస్ కండీషన్స్ తో వచ్చే వారు .
➡️ అప్పుడు, movement రాకుండా ఉండటం వల్ల, రక్త ప్రసరణ (blood circulation) పెంచడానికి, నరాలని మళ్ళీ స్టిములేట్ చేయడానికి వాడే మందులు కొంచం వేడి చేసేవి…
➡️ అది కొందరికి మాత్రమే, కొన్ని రకాల సమస్యలకు మాత్రమే!
➡️ కానీ, అందులోంచి ఒక అపోహ వ్యాపించిపోయింది:
“ఏదైనా ఆయుర్వేద medicine వాడితే వేడి చేస్తుంది!” అని.
✅ ఇప్పుడు నిజం ఏమిటి?
🌿 ఆయుర్వేదం అంటే ‘వేడి’ కాదు!
🌿 ఎక్కువ భాగం మందులు → neutral గా ఉంటాయి, balance గా పనిచేస్తాయి.
🌿 ఉదాహరణకు:
🔹 ముత్ర సమస్యలు (UTI)కి ఇచ్చే మందులు → చల్లదనంగా ఉంటాయి
🔹 అసిడిటీకి ఇచ్చే Ayurvedic medicines → చల్లదనం కలిగిస్తాయి!
🌿 వేడి చేసే మందులు చాలా చిన్న శాతం మాత్రమే – specificగా ఆవసరమున్న వారికే!
🩺 డాక్టర్ సలహా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి!
👉🏼 ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన మందులు కాదు
👉🏼 డాక్టర్ మీ పరిస్థితి చూసి, తగిన medicine & dosage prescribe చేస్తారు
🌟 తీర్మానం:
✅ ప్రతి Ayurvedic medicine వేడి చేయదు!
✅ కేవలం కొన్ని కండిషన్స్ లో వాడే మందులు వేడి చేయొచ్చు
✅ మిగతా Ayurvedic medicines → శరీరాన్ని సమతుల్యం (balance) లో ఉంచడానికి సహాయపడతాయి
💚 సరైన అవగాహనతో, ఆలోచనతో – ఆరోగ్యంగా ఉండండి!
🌿 “ఆయుర్వేదం అంటే వేడి…?” కాదు! – అది ఆరోగ్యం, శాంతి, సమతుల్యం!”
🙏🏼 మరిన్ని వివరాల కోసం ఎప్పుడైనా అడగండి!
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed