ఇంట్లోనే కాల్షియమ్, ఐరన్ మరియు అన్ని మల్టీవిటమిన్స్ ను పమన శరీరానికి అందించే లడ్డుని తయారు చేస్కోండి ఇలా 👇

Latest Comments

No comments to show.

ఈ మధ్యకాలంలో Vitamin Deficiency 😞 చాలామందికి కనిపిస్తోంది, ముఖ్యంగా అడవారిలో 👩🏻కాల్షియమ్, ఐరన్ డెఫిషన్సీ ఎక్కువగా కలిపిస్తోంది

🤯 హార్మోన్ ఇంబాలెన్స్, డైట్ లో తేడాలు, సరైన పోషకాహారం లేకపోవడం వంటివే ముఖ్య కారణాలు.

అలాంటప్పుడు 💊ఔషధాలపై ఆధారపడకుండా… ఇంట్లోనే సాధారణ పదార్థాలతో ఒక పవర్‌ఫుల్ లడ్డూ తయారు చేసుకోండి!
🛒 కావలసిన పదార్థాలు:

👉150 గ్రా అశ్వగంధ పొడి
👉150 గ్రా నల్ల నువ్వులు (Sesame seeds) పొడి
👉100 గ్రా / సారపప్పు( చిరోంజి)
👉200 గ్రా తవుడు (వడ్ల బియ్యం పొట్టు)(రైస్ బ్రాన్)
🍯 బెల్లం – (తగినంత)( షుగర్ వున్నారు వద్దు)
👉 రుచి కోసం మాత్రమే –
👉 నేయి (Ghee)( తగినంత)

👩‍🍳 తయారీ విధానం:
1️⃣ పై పదార్థాలన్నింటినీ పొడి చేసుకొని
2️⃣ బెల్లం & నేయి తో కలిపి
3️⃣ ముద్దలా చేసి… 🍘 మిడియం సైజు లడ్డూలుగా తయారుచేయండి. రోజుకొకటి తినండి. 3 నెలలు చాలు. ఆ తర్వాత 2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ 3 నెలలు వాడుకోవచ్చు

🌟 ఉపయోగాలు:
✅ కాల్షియం – ఎముకలకు బలం
✅ మెగ్నీషియం – నిద్ర, మెదడు ఆరోగ్యం
✅ పొటాషియం – కండరాల ఆరోగ్యం
✅ ఐరన్ – రక్తహీనత నివారణ
✅ అన్నిరకాల మల్టీవిటమిన్స్ – శరీరానికి అవసరమైన అన్ని సూక్ష్మ పోషకాలు

📌 ఎలా తినాలి?
🕘 రోజుకి ఒక లడ్డూ (ఉదయం లేదా సాయంత్రం)
🥗 రెగ్యులర్ డైట్ లో కలిపి తీసుకుంటే ఇంకా మంచిది

👩‍⚕️ ప్రత్యేక సూచనలు:
⚠️ బెల్లం ఎక్కువగా వేయకండి – మధుమేహం ఉన్నవారు జాగ్రత్త

💚 ఆరోగ్యానికి అద్భుతమైన సహజ చికిత్స ఇది!
“ఒక చిన్న లడ్డూ – ఆరోగ్యానికి అద్భుత బలం!”
🌸 పోషకాహారం కోసం టాబ్లెట్లు కాదు… ఇంట్లోనే సంపూర్ణ పోషణ!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed