✅ 100% నిజం!
మన ఇండియన్స్‌లో చాలా మందికి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం ఒక అలవాటు. కానీ ఇదే చాలా మందికి ఆసిడిటీ (Acidity) సమస్య మొదలయ్యే ప్రధాన కారణం అవుతుంది. 😣
👉 ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల మన బాడీలో కాఫీన్ (Caffeine) స్థాయి పెరిగి, అది మన ఎసోఫెగస్ (Esophagus) లోని డౌన్ స్పిన్‌క్టర్‌ను (Lower esophageal sphincter) రిలాక్స్ చేస్తుంది.
ఇది రిలాక్స్ అవడం వల్ల ఫుడ్ పైకి రిఫ్లక్స్ అయ్యే అవకాశం ఉంది, దీన్ని మనం ఆసిడ్ రిఫ్లక్స్ (Acid reflux) అంటాము. 🤢
🥛 టీ లో ఉండే పాలు (Milk) మరియు చక్కెర (Sugar) కలయిక కూడా ఆసిడిటీ ని ఇంకా ఎక్కువ చేసే అవకాశం ఉంది.
ఎందుకంటే ఈ మిశ్రమం మన కడుపులో హైపర్ ఆసిడిటీని పెంచుతుంది మరియు గ్యాస్ సమస్యలను కూడా తలెత్తిస్తుంది. 💥
⚡ ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగితే:
🚫 ఆసిడిటీ సమస్య
🚫 గ్యాస్
🚫 మలబద్ధకం లాంటి సమస్యలు
ఇవి ఇంకా ఎక్కువ అవుతాయి.
🍽️ అంతే కాదు… టిఫిన్ తినాక కూడా టీ తాగితే డైజెషన్ (Digestion) బాగా జరగదు.
అందుకే, టిఫిన్ తినాక కూడా తాగడం మంచిది కాదని చెప్పచ్చు.
టీ తాగడాన్ని పూర్తిగా మానేయాలి అనేది కాదు… కానీ మోడియురేషన్ (Moderation) చాలా ముఖ్యం.
💡 ఆరోగ్యంగా ఉండాలంటే:
✅ రోజుకు 1 లేదా 2 కప్పులు తాగండి.
❌ రోజుకు 4,5,6 కప్పులు తాగడం తప్పు.
😇 మోడరేషన్‌లో తీసుకుంటే ఆసిడిటీ కూడా రాదు .
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed