🤔 Coffee విపరీతంగా తాగుతున్నారా?
అయితే 🩸 Iron, 🦴 Calcium, అటువంటి Micronutrients absorb అవడం కొంచం తగ్గుతుంది.
ఎందుకు అంటే👇
☕ Coffee ఎక్కువగా తాగినప్పుడు మన ఒంట్లో వుండే Caffeine Content⬆️
🍽️ మన తీసుకున్న ఆహారంలోని Iron, Calcium, Micronutrients ఏవైతే ఉంటాయో అవి
⚡ బాడీ లోకి సరిగ్గా Absorb అవ్వనివ్వవు
అది ఒకటే కాదు❗
🚽 Urine Output ఎక్కువ అవుతుంది
➡️ ఆ Urine Output ద్వారా కూడా 🦴 Calcium నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
😟 అందుకని Excess Coffee వద్దు❗
✅ రోజు కి 1 or 2 cups Coffee చాలు.
👍 Moderation లో తీసుకోవడం వల్ల
👉 నష్టం ఏమీ లేదు
💪 లాభాలు కూడా ఉంటాయి కాఫీ వల్ల.
📋 కానీ Moderation అంటే
✅ రోజుకు 1 లేదా 2 Coffee cups చాలు
❌ గంటకు ఒకసారి తాగితే
👉 Deficiency లోకి వెళ్లే ప్రమాదం ఉంది.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed