కాల్లో వచ్చే ప్రతి నొప్పి 🦵😣 సయాటిక కాదు ❌💡🧠

Latest Comments

No comments to show.

చాలామంది 🧑‍🤝‍🧑 leg pain వచ్చిందంటే వెంటనే “సయాటికా” అని భావిస్తారు. కానీ ఇది నిజం కాదు. 👉🏻 అసలు విషయం ఏంటంటే?

🔍 Leg pain కి అనేక కారణాలు ఉండొచ్చు:
🔸 Muscle Cramps (క్రమాలు)
🔸 Blood Circulation Problems (రక్త ప్రసరణలో లోపం)
🔸 Vitamin/Mineral Deficiency (విటమిన్లు, ఐరన్, కాల్షియం లోపం)
🔸 Joint Issues, Arthritis
🔸 Varicose Veins
🔸 excess Physical strain & Dehydration

👉🏻 ఇవన్నీ కూడా కాళ్ల నొప్పికి కారణాలు కావచ్చు – కానీ ఇవన్నీ సయాటిక కావు!

⚠️ Sciatica కి ప్రత్యేకమైన లక్షణాలు (Symptoms):
🔹 నడుంలో (lower back) నొప్పి మొదలై – కాళ్ల వెనుక భాగంలో క్రిందివరకు వ్యాపించే నొప్పి
🔹 ఒకే కాళ్లలో ఎక్కువగా నొప్పి (usually unilateral)
🔹 తిమ్మిరి (tingling sensation) 😵‍💫
🔹 మొద్దుబారటం (numbness) ⚡
🔹 కాలు బరువుగా అనిపించడం 🦶🏻
🔹 నడకలో ఇబ్బంది 😫

✅ ఇవే ఉంటేనే అది కూడా డాక్టర్ డయాగనోస్ చేస్తేనే Sciatica అనీ భావించాలి.

🧘‍♂️ సలహా ఏమిటంటే?
మీకు leg pain ఉంటే వెంటనే భయపడొద్దు! 😨
సరిగ్గా గమనించండి – ఎక్కడ నొప్పి వస్తోంది? ఎలా వస్తోంది? ఏం చేస్తే ఎక్కువ అవుతోంది?
👉🏻 ఇవన్నీ గమనించి నిపుణులను (specialists) సంప్రదించండి 👨‍⚕️

💡 Bottom Line:
🦵🏻 ప్రతి leg pain సయాటిక కాదు – Sciatica కి స్పష్టమైన లక్షణాలుంటాయి.
🌿 Early awareness, right diagnosis & treatment is the key to recovery.
😌 Don’t panic – understand your body & act smart!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed