🕗 పరకడుపున 🥛 లీటర్ లేదా లీటరన్నర నీళ్లు తాగడం మంచిదేనా ? 🤔 నిజమేంత ? 💧

Latest Comments

No comments to show.

నిజానికి ఇది ఒక myth లాంటిదే! ❌
మన శరీరానికి “fixed rules” లేదా fixed measurements అనే కట్టుబాట్లు ఉండవు – 🧠 మన శరీరం అవసరమైనప్పుడు సంకేతాలు ఇస్తుంది – వాటిని వినడమే అసలైన ఆరోగ్యమని గుర్తుపెట్టుకోండి! 🔔

✅ అసలు నిజం ఏంటంటే…
🌙 రాత్రి 7-8 గంటలు నిద్ర లో మనం నీళ్లు ఎలాగూ తాగము. ఉదయం లేవగానే చాలామందికి దాహం వస్తుంది 😮‍💨
అప్పుడు:
👉 దాహం తీరే వరకు నీళ్లు తాగండి కొంచం కొంచం గా
✅ దాహం వచ్చినప్పుడు – గ్లాస్ లేదా అర్థ గ్లాస్ నీళ్లు తాగండి
❌ లీటర్ లీటర్ గా బలవంతంగా తాగాల్సిన అవసరం లేదు

👍 మార్గం ఏమిటంటే:
🧘‍♀️ మీ శరీరం చెప్పే సంకేతాలను వినండి – దాహమైతే తాగండి, దాహం లేకపోతే బలవంతంగా వద్దు
📵 ఫోన్ చూస్తూ నీళ్లు తాగకండి – conscious గా తాగండి
🧂 ఉదయం బ్రష్ ముందు గ్లాస్ నీళ్లు తాగడం మంచిదే – కానీ దానిని ఒక task లాగా ఎక్కువ మొత్తం లో తీసుకోకండి

📝 Bottom Line:
“More is better” అన్నది నీళ్ల విషయంలో సరిపోదు! 🧠
మీ శరీరం చెప్పేదాన్ని వినండి – తగినంత నీరు తాగడం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ✅

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed