👉🏻 సయాటికా ఒకసారి తగ్గాక మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉందా?

Latest Comments

No comments to show.

సయాటికా అనేది మామూలు నరాల సమస్య కాదని గుర్తుపెట్టుకోవాలి. ఇది మన శరీరంలోని అతి పెద్ద నర్వ్ అయిన Sciatic Nerve పై ఒత్తిడి వల్ల ఏర్పడుతుంది. 😔
ఒకసారి నొప్పి తగ్గిన తరువాత మనం నిర్లక్ష్యం చేస్తే లేదా అసలు మూల కారనాన్ని తొలగించకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం బాగా ఉంటుంది. ⚠️

🌟 సయాటికా మళ్ళీ రావడానికి ముఖ్య కారణాలు:
🔹 : Disc bulge, Dusc protrusion, herniation, degeneration
🔹 రాంగ్ పోస్టుర్: దీర్ఘ కాలికంగా కూర్చోవడం, ఎక్కువ ప్రయాణాలు
🔹 శరీర బరువు: అధిక బరువు వల్ల వెన్నెముక మీద ఒత్తిడి పెరిగి సయాటికా మళ్ళీ వస్తుంది. 🧍🏻‍♂️⚡
🔹 ఫిట్నెస్ లోపం: సరైన వ్యాయామం లేకపోవడం వల్ల నర్వ్ సపోర్ట్ తగ్గిపోతుంది.
🔹 పూర్తి చికిత్స తీసుకోకపోవడం: కొన్ని సందర్భాల్లో నొప్పి తక్కువయిందని చికిత్స మానేయడం వల్ల సమస్య మళ్ళీ తిరిగి వస్తుంది.
🔹 భారీ బరువులు ఎత్తడం మరియు జాగ్రత్తలేకుండా తిరగడం: వీటివల్ల నర్వ్ మీద మళ్లీ ఒత్తిడి పెరిగి తిరిగి నొప్పి వస్తుంది.

🌈 Sciatica మళ్ళీ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
✅ సరైన ఫిజియోథెరపీ ప్రొగ్రామ్ పాటించాలి.
✅ రోజూ stretching, strengthening వ్యాయామాలు చేయాలి.
✅ పోషకాహారంతో బరువు నియంత్రించాలి. 🍎🥗
✅ సరైన నిద్ర స్థితి మరియు సరైన mattress ఉపయోగించాలి. 🛌
✅ తప్పుగా కూర్చునే అలవాట్లు మార్చుకోవాలి.
✅ ఒత్తిడిని తగ్గించుకోవాలి: Pranayama, ధ్యానం వంటివి చేయడం మంచిది. 🧘🏻‍♂️
✅ భారీ లిఫ్టింగ్ చెయ్యకూడదు
✅ డాక్టర్ సూచించిన మానవీయ పద్ధతులు, మందులు, చికిత్సను పూర్తిగా కొనసాగించాలి.

🎯 ప్రత్యేక సూచనలు:
🌟 ఫిజికల్ థెరపీ కొనసాగించండి: వ్యాయామాలు మన వెన్నెముకను బలపరిచి, నర్వ్ మీద ఒత్తిడిని తగ్గిస్తాయి.
🌟 పునరావృతం ముప్పు ఉన్నవారు నివారణ చర్యలు తీసుకోవాలి.
🌟 సరిగ్గా నీటారుగా వంగకుండా నిలబడటం, కూర్చోవడం అనుసరించాలి.
🌟 హై-ఇంపాక్ట్ స్పోర్ట్స్ (అతి బలమైన శారీరక శ్రమ) జాగ్రత్తగా చేయాలి.
🌟 Sciatica మొదటి లక్షణం కనిపించగానే డాక్టర్ ను సంప్రదించండి.

📢 తుది మాట:
సయాటికా ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ రాకూడదంటే, అది పూర్తిగా మన జాగ్రత్తలతో ముడి పడి ఉంటుంది. 🌟
సరైన వ్యాయామం, శ్రద్ధగల జీవనశైలి, సమయానికి చికిత్స ఇవన్నీ పాటిస్తే 👉🏻 సయాటికా మళ్ళీ రాకుండా 90% వరకు నివారించవచ్చు. ✅

“మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.” 💪🏻
తగిన జాగ్రత్తలు తీసుకుంటే సయాటికా మళ్ళీ మిమ్మల్ని పట్టుకోవడానికి అవకాశం ఉండదు. 🚀

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed