🩺 సయాటికా ఏ స్టేజ్‌లో ఉన్నప్పుడు సర్జరీ వైపు వెళ్ళాలి? 🤔

Latest Comments

No comments to show.

సయాటికా అనేది సాధారణంగా నడుము నుంచి కాలి వరకు వ్యాపించే నర సంబంధ నొప్పి. అయితే…
అందరికి సర్జరీ అవసరమా? 🤕
తప్పకుండా కాదు! 👇

🌱 సయాటికా: ప్రారంభ దశలో లక్షణాలు
✅ స్వల్ప నొప్పి (Mild Pain)
✅ కాలి వెనక భాగంలో ఒక్కసారిగా జాలుగా వచ్చే నొప్పి
✅ ఎక్కు/దిగు నడకలో ఇబ్బంది
✅ కాసేపు నిలబడితే నొప్పి పెరగడం

📌 ఈ దశలో 👉 ఫిజియోథెరపీ, ఆయుర్వేద చికిత్స, పంచకర్మ, యోగా ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు! 🧘‍♂️🌿

⚠️ఏ స్టేజ్ వచ్చాక సర్జరీ గురించి ఆలోచించాలి:
1️⃣ సాధారణ చికిత్సలతో నొప్పి తగ్గకపోవడం,
2-3 నెలల వరకు మందులు, పంచకర్మ చేసినా నొప్పిలో అసలు మార్పు లేకపోవడం ❌

2️⃣ మజిల్ వేస్టింగ్ ( నేర్వ్ స్టేనోసిస్ తీవ్రంగా వుంది కాలు పిక్క భాగం సన్నగా అవడం

3️⃣ బలహీనత & పూర్తిగా మొద్దుబారిపోవటం,
కాళ్లు బలహీనంగా మారడం,
కాలి వేళ్లపై నిలబడలేకపోవడం, మడిమ పై నిలబడలేకపోవడం

నడకలో అసమర్థత 🚶‍♂️➡️🛑

4️⃣ బ్లాడర్ & బౌవెల్ సమస్యలు
మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం

ఇది అత్యవసర పరిస్థితి! 🆘

🏥 శస్త్రచికిత్స అనేది చివరి దశ పరిష్కార మార్గం మాత్రమే!
ఒక్కోసారి శస్త్రచికిత్స తప్పదనే స్థితి వస్తుంది, కానీ చాలా మందిలో 👉 సరైన సమయంలో సరైన చికిత్స చేస్తే దాని అవసరం ఉండదు!
🌿 ఆయుర్వేదం ద్వారా నాడులపైన నేరుగా పని చేసే పంచకర్మ విధానాలు సత్ఫలితాలు ఇస్తాయి

🧘‍♂️ శస్త్రచికిత్స లేకుండా సయాటికా నుంచి బయటపడే మార్గాలు:
🔹 పంచకర్మ చికిత్సలు (కటివస్తి, బస్తి, పిచి, )
🔹 యోగా ఆసనాలు (భుజంగాసనం, శలభాసనం, వజ్రాసనం)
🔹 ఆహార నియమాలు – వాతాన్ని తగ్గించే ఆహారాలు 🍵
🔹 నిద్ర, శరీర భారం నియంత్రణ – దీర్ఘకాలిక ఫలితాలకి ఎంతో ముఖ్యం 😴🏋️

📍 చిరునామా: 16/3, అరుండెల్‌పేట, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ – 522002
👨‍⚕️ డాక్టర్ పీవీ నాగేంద్ర బాబు, M.D (Ayurveda)
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed