*🔴 కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే *

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
10 – 08 – 2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/Db3SWgozc1c/?igsh=N3BrZjI4cjd3MWZk

Facebook:
https://www.facebook.com/share/v/1DUwNWP6Sg/

YouTube:
https://youtube.com/shorts/BoAJAv9DBJg?feature=share

Blog:
https://sriamayurvedichospitals.com/2026/08/🔴-కాలు-మీద-కాలు-వేసుకుని-క/

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYZm1xbGVscmNjAZ_sO8wZAZ_sO8vlAAAAAQ?share_id=H2TtFs_prCU&locale=en-US

moj:

Threads:
https://www.threads.com/share/BAaLyKOTs4/

నమస్కారం! చాలా మందికి కాలు మీద కాలు వేసుకుని కూర్చునే అలవాటు ఉంటుంది. Exact గా time తెలీదు కానీ చాలా time maximum అలాగే కూర్చుంటూ ఉంటారు.

అయితే, అలా కూర్చోవడం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు, వచ్చే నొప్పులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.

📌 ఈ వీడియోలో తెలుసుకోబోయే ముఖ్యమైన విషయాలు:

⚠️ Imbalance సమస్య:

అప్పుడప్పుడు కొద్దిసేపు కూర్చుంటే నష్టం ఏమీ లేదు కానీ, hours together సంవత్సరాల తరబడి ఎప్పుడైతే ఇలా కూర్చుంటారో నడుం భాగంలో Pelvic tilt అన్నది imbalance వస్తుంది.

⚠️ నరాలపై ఒత్తిడి:

ఇలా కూర్చున్నప్పుడు శరీరంలో ఒక వైపే ఒత్తిడి ఏర్పడి, ఇంకో వైపు కొంచెం తక్కువ ఒత్తిడి ఏర్పడి imbalance create అవుతుంది. (ఇందాక fat wallet పెట్టుకోవడం వల్ల ఏదైతే ఇబ్బందులు చెప్పానో same అవే ఇబ్బందులు ఇందులో కూడా ఏర్పడతాయి).

❌ Back Pain సమస్య:

ఈ విధంగా continuous posture లో కూర్చోవడం వల్ల భవిష్యత్తులో Back pain వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.

❌ Sciatic Nerve:

కాలు మీద కాలు వేసి కూర్చోవడం వలన ముఖ్యంగా Sciatic nerve మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది.

⚠️ కాలు తిమ్మిర్లు (Numbness):

మోకాలు ముందు భాగం నుంచి వెళ్లే Common peroneal nerve అని ఒక nerve వెళ్తూ ఉంటుంది. అది కొంచెం ఒత్తిడికి create అయ్యి ఈ కాలు తిమ్మిరి వచ్చే అవకాశం ఉంది. చాలా మంది అప్పుడప్పుడు ఈ కాలు తిమ్మిరి ఎక్కడం అనేది experience చేస్తూ ఉంటారు.

✅ Good Posture అంటే ఏంటి?:

కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం అన్నది అప్పుడప్పుడే చేయాలి తప్పితే continuous posture గా ఉండకూడదు. కాళ్లు రెండూ కింద ఆనించి, వెన్ను కూడా కొంచెం straight గా ఉంచుకుని కూర్చోవడమే Good posture.

మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు ఆయుర్వేద చికిత్సల కోసం మా sriamayurvedichospitalgunutur యూట్యూబ్ ఛానెల్ ను తప్పకుండా ఫాలో అవ్వండి.

Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

👍 Like , 💬 *Comment, 📤 *Share, చేయండి

SittingPosture #HealthTipsInTelugu #BackPainRelief #SriamAyurvedicHospital #AyurvedaTelugu #SciaticaPain #PelvicTilt #NervePain #LegNumbness #HealthyLifestyle #GoodPosture #TeluguHealthTips #BackPainCauses #SciaticNerve #HealthAndWellness #AyurvedicHealthTips #GunturAyurvedicHospital #PostureCorrection #HealthAwareness #FitnessTipsTelugu #TeluguDoctorTips #SpineHealth #OrthopedicTips #AyurvedaLife #PhysicalTherapy #NerveCompression #JointPainRelief #WellnessTelugu #HealthCare #SriamAyurveda

TAGS

CATEGORIES

Blog

Comments are closed