👉 Soleus Push-ups అంటే ఏమిటి?: మన body లో ఉన్న soleus muscle ని కొంతమంది second heart అని కూడా అంటారు (just దానికి ఒక nickname అనుకోండి). ఈ soleus push-ups అంటే ఏమిటి అంటే, just మనం ఇట్లా కుర్చీలో కూర్చొని ఈ మడమలని ఇలా పైకంటూ కిందకి దించడమే. ఇంకేమీ లేదు, ఇది చాలా simple గా కూర్చొని చేసుకునే exercise.
👉 Second Heart అని ఎందుకు అంటారు?: ఈ పిక్కలో ఉండే ఈ muscle బాగా పనిచేయడం వల్ల కింద నుంచి blood flow, veins ద్వారా పైకి చాలా బాగా అందిద్ది. అందుకని దీన్ని second heart అంటారు.
👉 Sugar Spike తగ్గుదల: ఇంకోటి ఈ soleus push-up వల్ల ఇంకో మంచి ఉపయోగం ఏమిటి అంటే, తినేటప్పుడు గానీ తినిన తర్వాత గానీ ఈ soleus push-ups చేయడం వల్ల చాలామందికి sugar spike ఏదైతే ఉంటుందో అది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
👉 ఉద్యోగస్తులకు Best Alternative: plus చాలామందికి software గానీ, కొంతమంది కూర్చొని చేసే ఉద్యోగం చేసేవారికి, కూర్చొని work చేసిన తర్వాత మళ్ళీ తినిన తర్వాత కొంచెం సేపు walking చేసే time కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి best alternative ఈ soleus push-ups.
👉 అందరికీ అనువైనది: ఏ age వాళ్ళయినా ఎవరైనా సరే happy గా చేసుకోగలిగిన ఒక simple exercise ఇది.
🏥 మరిన్ని ఆరోగ్య సలహాలు మరియు అద్భుతమైన చిట్కాల కోసం మా “sriam ayurvedichospital గుంటూరు” YouTube channel ని తప్పక వీక్షించండి.
Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.
🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669
👍 Like , 💬 *Comment, 📤 *Share, చేయండి
SoleusPushUps #SecondHeart #HealthTipsTelugu #SriamAyurvedicHospital #Guntur #TeluguHealthTips #SimpleExercise #SoftwareEmployeesHealth #DeskJobExercise #BloodFlow #SugarSpike #DiabetesControl #FitnessTelugu #HealthyLifestyle #AyurvedaTelugu #SittingExercise #CalfWorkout #HealthAwareness #TeluguFitness #DietTipsTelugu #FitnessMotivation #HealthyHabits #WorkFromHomeHealth #SugarControl #DiabeticCare #EasyWorkout #HealthyLiving #NutritionTipsTelugu #SriamAyurvedicHospitalGuntur #WeightLossTelugu

Comments are closed