SRIAM Ayurvedic Hospital
31 – 07 -2026
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DbdlWvvzgiy/?igsh=MXR5dHR3NWx6eTEyMg==
Facebook:
https://www.facebook.com/share/v/1ESCSnBQim/
YouTube:
https://youtube.com/shorts/HPGqzYRRatA?feature=share
Blog:
https://sriamayurvedichospitals.com/2026/07/🔥ఇడ్లీ-తినకపోయినా-పర్లే/
Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYeHdta3RwYmtzAZ-4zJqYAZ-4zJpvAAAAAQ?share_id=WB7mED3U7bc&locale=en-US
moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3910304739?referrer=VQy6kVd-1MV74x7
Threads:
https://www.threads.com/share/_kHim5usg//
ఉదయం tiffin కి బదులుగా eggs ఎందుకు తినాలో, అలాగే రోజులో protein ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు వివరంగా చెప్పారు.
👉 Morning Tiffin vs Protein:
Morning time లో eggs తీసుకుంటే పొట్ట full అయిపోతుంది, కాబట్టి tiffin తినడానికి option లేకపోయినా పర్వాలేదు. First option కింద eggs గానీ ఏదైనా protein గానీ పెట్టుకోవాలి. మనకు protein, fiber, fat వెళ్లడం first important. ఇడ్లీ లాంటి carbohydrates తినకపోయినా నష్టం లేదు.
👉 Daily Protein Requirement:
ఒక రోజుకి 60 grams protein అవసరం ఉంటే, అది ఒకేసారి కాకుండా రోజు మొత్తం మీద complete చేయాలి. (ఉదాహరణకు 60 kilos బరువు ఉన్నవారు 60 నుంచి 80 grams protein రోజు మొత్తం మీద తీసుకోవాలి).
👉 Vegetarians కోసం:
Vegetarian గా ఉండి ఒకేసారి 60 grams protein తినడం అసంభవం. ఎందుకంటే అంత concentrated protein vegetarian లో ఉండదు. కాబట్టి రోజు మొత్తం మీదే distribution జరగాలి. Non-vegetarians కి కొంచెం easy మరియు వాళ్ళకి కూడా ఒకే meal లో అంత అవసరం ఉండదు.
👉 Lunch లో Rice Quantity:
Lunch లో ఒక cup పప్పు కి 2 cups soya chunks add చేసుకుంటే, meal ఎక్కువ అవుతుంది కాబట్టి automatic గా rice quantity తగ్గించుకోవచ్చు.
👉 Healthy & Balanced meal:
ఇలా target పెట్టుకుని protein add చేయడం వల్ల rice quantity automatic గా తగ్గిద్ది. ఎప్పుడైతే protein తక్కువ వెళ్ళిద్దో automatic గా rice, ఇడ్లీ దోశ quantity ఎక్కువ అయిపోయిద్ది, అది balanced meal అవ్వదు. Protein పెరిగితే automatic గా rice quantity తగ్గిద్ది. ఇదే అసలైన healthy option!
మరిన్ని ఆరోగ్య సూచనల కోసం మా Sriam Ayurvedic Hospital Guntur ఛానెల్ ని తప్పకుండా Subscribe చేసుకోండి! 🔔
Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam AyurvedicHospitals Andra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.
🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669
👍 Like , 💬 *Comment, 📤 *Share, చేయండి
SriamAyurvedicHospital #Guntur #ProteinDietTelugu #EggsVsIdli #DietTipsTelugu #WeightLossDietTelugu #HealthyFoodTelugu #TeluguHealthTips #FitnessTelugu #ProteinFoodTelugu #AyurvedicTipsTelugu #HealthAndWellness #BalancedMeal #SoyaChunks #HealthyLifestyle #DiabetesDietTelugu #FatLossTelugu #DietPlanTelugu #NutritionTipsTelugu #SouthIndianDiet #TeluguHealthChannel #MorningDiet #LunchDietPlan #DoctorTipsTelugu #HealthCareTelugu #HealthVideosTelugu #TeluguFitness #HealthyDietTelugu #EatHealthy #DietTips

No responses yet