*🌱”మైక్రోగ్రీన్స్ తినడం వల్ల వచ్చే పవర్ మీకు తెలుసా? అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి? *

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
15 – 04 -2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DXJ2qotkxlq/?igsh=MTVzZmE4MHB3OHg3OA==

Facebook:
https://www.facebook.com/share/r/18Kk7EqyGx/

YouTube:
https://youtube.com/shorts/Ah7WYYrDcbA?si=XZTS070UhuO_Jods

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYaW9ucndib3FmAZ2Rf_HxAZ2Rf_GiAAAAAQ?share_id=LGg8xa5kiiw&locale=en-US

Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3867558223?referrer=VGrs332-1MV74x7

blog:
https://sriamayurvedichospitals.com/2026/04/🌱మైక్రోగ్రీన్స్-తినడం-వ/

Threads:
https://www.threads.com/@drnagendrababu.ayu/post/DXJ3DWbEpQp?xmt=AQF00hlyMQJ66iSlo57Mx7ekOQ3hEd9oGSQQ_bfJ81yJLTfDWb7X4Y4NsOgRH0Srv8gUU5Q&slof=1

🌱 అసలు మైక్రోగ్రీన్స్ అంటే ఏమిటి?
స్ప్రౌట్స్ (మొలకలు) తర్వాత వచ్చే తదుపరి దశనే మైక్రోగ్రీన్స్ అంటారు. ఇవి చాలా చిన్నవిగా ఉండే బేబీ ప్లాంట్స్ (Baby Plants).

🥦 కొన్ని ముఖ్యమైన మైక్రోగ్రీన్స్:
వీటిలో చాలాSunflowerMicrogreensణకి:

బ్రోకలీ మైక్రోగ్రీన్స్

వీట్ గ్రాస్ (గోధుమ గడ్డి) మైక్రోగ్రీన్స్

సన్ ఫ్లవర్ మైక్రోగ్రీన్స్

ముల్లంగి మైక్రోగ్రీన్స్

మెంతికూర మైక్రోగ్రీన్స్

కొత్తిమీర మైక్రోగ్రీన్స్ ఎక్సెట్రా.

💪 వీటిని సూపర్ ఫుడ్ (Superfood) అని ఎందుకు అంటారు?

సాధారణంగా ఒక మొక్క పూర్తిగా పెరిగిన తర్వాత దానిలోని పోషకాలు (Nutrition) వేర్లు, కాండం, ఆకులు, పూలు, పండ్లలోకి విభజించబడతాయి. మనం ఏదో ఒక భాగం మాత్రమే తింటాం కాబట్టి పూర్తి పోషకాలు మనకు అందవు.

కానీ, మైక్రోగ్రీన్స్ విషయంలో అలా జరగదు. ఇవి చాలా చిన్న వయసులో ఉండటం వల్ల వీటికి పెద్ద వేర్లు, కాండం, ఎక్కువ ఆకులు ఉండవు.

అందువలన మొక్కలో ఉండాల్సిన ఎనర్జీ, న్యూట్రిషన్ అంతా ఒకే చోట కేంద్రీకృతమై (Concentrated గా) ఉంటుంది.

⚡ శరీరానికి అదనపు బలం:
ఇవి మామూలు కూరగాయల కంటే ఎక్కువ కాన్సంట్రేటెడ్ పోషకాలను మన శరీరానికి అందిస్తాయి. అందుకే ఇవి మన ఆరోగ్యం మీద మరింత పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి.

⚠️ ముఖ్య గమనిక:
మైక్రోగ్రీన్స్‌ని తినే ముందు కచ్చితంగా సరైన విధంగా క్లీన్ చేసి మాత్రమే తినాలి. లేకపోతే వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు తగ్గిపోతాయి.

🌱 “Do you know the power that comes from eating microgreens? What exactly are microgreens?

🌱 What exactly are microgreens?
Microgreens are the stage that follows sprouts. They are essentially very small “baby plants.”

🥦 Some key microgreens:
There are many varieties of microgreens. For example:

Broccoli microgreens

Wheatgrass microgreens

Sunflower microgreens

Radish microgreens

Fenugreek microgreens

Cilantro microgreens, etc.

💪 Why are they called a “Superfood”?

Typically, once a plant reaches full maturity, its nutrients are distributed across its roots, stems, leaves, flowers, and fruits. Since we usually consume only a specific part of the plant, we do not receive the full spectrum of its nutrients.

However, this is not the case with microgreens. Because they are harvested at a very early stage of growth, they do not yet possess large root systems, thick stems, or extensive foliage.

Consequently, all the energy and nutrients inherent to the plant remain concentrated in one place.

⚡ Extra Strength for the Body:
Microgreens deliver a higher concentration of nutrients to our bodies compared to regular vegetables. This is why they exert a much more powerful and potent effect on our health.

⚠️ Important Note:
It is absolutely essential to thoroughly and properly clean microgreens before consuming them. Otherwise, the potential benefits they offer… They will decrease.

👨‍⚕️ Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam Ayurvedic Hospitals,
Andhra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

👍 Like | ↪️ Share | 🔔 Subscribe

Microgreens #MicrogreensTelugu #Superfood #HealthBenefits #SriamAyurvedicHospital #GunturAyurveda #AyurvedaTelugu #HealthyDietTelugu #Sprouts #NutritionTips #OrganicFood #ImmunityBoost #HealthyLiving #BroccoliMicrogreens #Wheatgrass #SunflowerMicrogreens #HealthTipsTelugu #FitnessTelugu #EatHealthy #PlantBasedDiet #SuperfoodsTelugu #MicrogreensBenefits #NaturalHealth #DietPlanTelugu #VeganDiet #AyurvedicTips #WellnessTelugu #HealthyIndia #TeluguHealthTips #OrganicFarming

CATEGORIES

Blog

No responses yet

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *