SRIAM Ayurvedic Hospital
11 – 04 -2026
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DW_zBoFk5CG/?igsh=YW1pOXUwZnJmcnVu
Facebook:
https://www.facebook.com/share/r/1Hd1ZTqd95/
YouTube:
https://youtube.com/shorts/CmmPuS6Fs88?si=B8WNli6-o6bi5b21
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3866253418?referrer=VGV3qKw-1MV74x7
blog:
https://sriamayurvedichospitals.com/2026/04/డైలీ-హార్ట్-హెల్తీ-టీ-తాగ/
“తెల్లమద్ది బెరడు టీ” (Arjuna Bark Tea) ని ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
టీ తయారీ విధానం – 5 స్టెప్ ఫార్ములా:
🪵 స్టెప్ 1: మొదటగా 2 నుండి 3 తెల్లమద్ది బెరడు (అర్జున బార్క్) ముక్కలను తీసుకోండి.
🧼 స్టెప్ 2: ఆ ముక్కలను నీటితో శుభ్రంగా వాష్ చేయండి.
💧 స్టెప్ 3: రాత్రి సమయంలో ఒక 100 ml నీటిలో ఈ బెరడు ముక్కలను నానబెట్టండి.
🥛 స్టెప్ 4: మరుసటి రోజు ఉదయం, ఆ నీటికి మరో 100 ml పాలు యాడ్ చేసి బాగా మరిగించాలి (పాలు వద్దు అనుకునే వారు ఉత్త నీటితో కూడా మరిగించుకోవచ్చు).
☕ స్టెప్ 5: బాగా మరిగిన తర్వాత వడకట్టుకుని తీసుకుంటే, మీ హార్ట్ హెల్తీ టీ సిద్ధం!
ముఖ్య గమనిక:
ఈ టీ వల్ల కలిగే మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్‌ను ప్రెస్ చేయండి. అలాగే ఈ టీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.
If you want to enjoy a daily heart-healthy tea, please watch this video in its entirety.
how to prepare a powerful, natural tea for heart health using Arjuna Bark, also known as “Thella Maddi Beradu.”
The 5-Step Formula for Heart Healthy Tea:
🪵 Step 1: Take 2 to 3 pieces of Arjuna Bark (Thella Maddi Beradu).
🧼 Step 2: Wash the bark pieces thoroughly with water.
💧 Step 3: Soak the pieces in 100 ml of water overnight.
🥛 Step 4: In the early morning, add 100 ml of milk to the soaked mixture and boil it well. (Note: If you prefer not to use milk, you can boil it with just the water).
☕ Step 5: Filter the mixture into a cup. Your heart-healthy tea is now ready to drink!
To learn more about the specific benefits of this remedy, please click the link in the description. Don’t forget to leave a comment below to let us know your thoughts!
👍 Like | ↪️ Share | 🔔 Subscribe
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. P. V. Nagendra Babu,
CHIEF Ayurvedic Physician,
Sriam Ayurvedic Hospitals,
Andhra Pradesh & Telangana
🧠 Specialist in migraine and chronic headache disorders
5000+ migraine cases treated.
🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

No responses yet