👨⚕️ డియర్ ఫ్రెండ్స్,
SRIAM Ayurvedic Hospital
24-10-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DQMjc4_DDb6/?utm_source=ig_web_copy_link&igsh=cDJmbWwxMGJmbXFy
Facebook:
https://www.facebook.com/share/v/1C3LKAUmNy/
YouTube:
https://youtube.com/shorts/RL0FBYPrIcQ?feature=share
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3811136707?referrer=iOS&h=V0YcWDG-1MV74x7
మీకు తెలుసా❓
కొన్ని పండ్లలో పండు కంటే వాటి తొక్కల్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని 🍎
అందులో ఒకటి ఆరెంజ్ కాయ (Orange) 🍊
🌿 ఆరెంజ్ తొక్కలో దాగి ఉన్న అద్భుతమైన గుణాలు:
👉 ఆరెంజ్ తొక్కలో, లోపల ఉన్న పండు కంటే
3 రెట్లు ఎక్కువ Vitamin C ఉంటుంది 💪
👉 ఇందులో ఉన్న Hesperidin & Naringin అనే పదార్థాలు
శరీరానికి Anti-Inflammatory Properties ఇస్తాయి 🌿
👉 అలాగే ఇందులో ఉన్న D-Limonene అనే కాంపౌండ్
Anti-Cancer Properties కలిగి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి 🧬
🚫 తొక్కను వెస్ట్ చేయకండి!
మనలో చాలామంది ఆరెంజ్ తిన్నాక తొక్కను పడేస్తారు,
కానీ అదే తొక్క మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని తెలుసా? 🍊
దాన్ని సరైన రీతిలో తయారు చేసి తీసుకుంటే
ప్రకృతిసిద్ధమైన Vitamin C సప్లిమెంట్ లాంటిదే 🌞
🧂 తొక్కను తినడానికి సేఫ్ పద్ధతి:
1️⃣ తొక్కను ముందుగా శుభ్రపరుచుకోవాలి
(Dust లేదా pesticide ఉండొచ్చు కాబట్టి)
2️⃣ తర్వాత ఉప్పు / పసుపు / నిమ్మరసం ఏదో ఒకదానిలో కొంతసేపు సోక్ చేయండి 🧂🍋
3️⃣ తర్వాత నీడలో (shade) ఎండబెట్టాలి ☀️
— డైరెక్ట్ సన్ లైట్‌లో కాదు!
4️⃣ పూర్తిగా ఎండిన తర్వాత పౌడర్ చేసి స్టోర్ చేయండి 🫙
5️⃣ రోజుకు ½ టీ స్పూన్ మాత్రమే తీసుకోండి 🥄
నీటిలో, టీ లో లేదా జ్యూస్ లో కలిపి తీసుకోవచ్చు 🍵🍹
⚠️ జాగ్రత్త:
ఒక టీ స్పూన్‌కి మించి తీసుకుంటే
స్టమక్ ఇర్రిటేషన్ రావొచ్చు.
💡 ప్రయోజనాలు:
🍊 శరీరానికి హైయెస్ట్ Vitamin C అందుతుంది
🩸 ఇమ్యూనిటీ బలపడుతుంది
🌿 ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది
🧠 యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి
💪 చర్మం కాంతివంతంగా మారుతుంది
💚 ప్రకృతిలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు మన దైనందిన జీవితంలో భాగం చేసుకుందాం!
💚 ప్రతీ పండు తొక్కలోనే ఓ విలువైన పోషకం దాగి ఉంటుంది!
📌 ఇంకా ఇలాంటి సహజ ఆరోగ్య చిట్కాల కోసం — ఛానల్‌ను ఫాలో చేయండి & సబ్‌స్క్రైబ్ చేయండి 🔔
🙏 ధన్యవాదాలు!
🍊 Don’t Throw Orange Peel! Here’s Why It’s More Powerful Than the Fruit Itself! 🍊
Dear Friends,
Did you know that in some fruits, the peel contains more nutrients than the fruit itself?
One such amazing fruit is the orange!
The orange peel has 3 times more Vitamin C than the inside pulp!
Not just that — it is packed with Hesperidin and Naringin — compounds that have anti-inflammatory properties which help your body fight inflammation naturally.
🧡 Additionally, orange peel also contains D-Limonene, a compound proven by researchers to have anti-cancer properties.
So please don’t waste the peel — here’s how you can consume it safely 👇
🍊 How to Use Orange Peel:
Step-by-Step Guide 🍊
✅ 1️⃣ Clean the peel properly to remove dust and pesticides.
✅ 2️⃣ Soak it for a few minutes using any of the following:
Salt 🧂
Turmeric powder 🌿
Lemon juice 🍋
✅ 3️⃣ After soaking, dry the peels in shade (not in direct sunlight).
✅ 4️⃣ Once completely dry, make a fine powder.
✅ 5️⃣ Take ½ teaspoon daily only —
Mix it in water, or
Add it to tea or juice 🍵🍹
⚠️ Do not exceed 1 teaspoon per day, as it may irritate the stomach.
🌟 Benefits of Orange Peel Powder 🌟
🍊 Boosts Vitamin C levels naturally
💪 Strengthens immunity
🔥 Reduces inflammation
🧠 Improves digestion
🧴 Keeps skin glowing and healthy
🛡️ Helps detoxify the body
💡 Quick Tip:
Always dry the peel in shade (not direct sun) to preserve nutrients.
🎯 In Summary:
✅ Orange peel has 3x more Vitamin C
✅ Contains anti-inflammatory and anti-cancer compounds
✅ Can be used daily in small amounts
✅ A simple home remedy for better health
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
Thank you for watching!

Comments are closed