🌿 గొంతు మంట, మింగలేక నొప్పి, మాట్లాడటానికి నొప్పి వస్తుందా? ఈ చిట్కా మీ కోసమే

Latest Comments

No comments to show.

ఇది సాధారణంగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. కానీ 👉 భయపడాల్సిన అవసరం లేదు!
మీ కిచెన్‌లోనే దానికి సరైన పరిష్కారం ఉంది. 💚

SRIAM Ayurvedic Hospital
10-10-2025
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DPoYHgtDqTV/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Facebook:
https://www.facebook.com/share/r/1EnmH61Uu2/

YouTube:
https://youtube.com/shorts/ZMSIHbGNilE?feature=share

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYeWt3Zm11amZiAZnOaZGSAZnOaZF4AAAAAQ?share_id=iK9Ghcruydw&locale=en-US

Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3806857623?referrer=iOS&h=UzETG8X-1MV74x7

🩺 గొంతు నొప్పి వచ్చే ప్రధాన కారణాలు:

✅ ప్యారింగ్స్ (వైరల్) ఇన్ఫెక్షన్
✅ సాధారణ జలుబు లేదా చలి
✅ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్
✅ చల్లటి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం
✅ పొడి గాలి లేదా కాలుష్య వాతావరణం

🏡 ఇంటి చిట్కా (Natural Home Remedy):

🥄 పుక్కలించడానికి:
1️⃣ ఒక గ్లాస్ నీటిలో వాము 100 గ్రా వేయండి
2️⃣ తులసి ఆకులు 3 నుండి 4 వేసుకోండి
3️⃣ చిటికెడు ఉప్పు కలపండి
4️⃣ బాగా మరిగించి గోరువెచ్చగా అయ్యాక
5️⃣ ఆ నీటితో పుక్కిలించి ఉమ్మివేయండి
👉 ఇలా రోజుకు 3–5 సార్లు చేయండి

☕ తాగడానికి:

🥛 పాలలో పసుపు, మిరియాలు, అల్లం వేసి కాచండి
🔥 రెండు పూట్ల వేడిగా తాగండి
💧 తాగేటప్పుడు ఎప్పుడూ వేడి నీళ్లు మాత్రమే తాగండి

⚠️ జాగ్రత్తలు:

🚫 చల్లటి పదార్థాలు తాగవద్దు
🚫 ఐస్‌క్రీం, ఫ్రిజ్ వాటర్, కోల్డ్ డ్రింక్స్ నివారించండి
🚫 చల్లటి గాలికి తిరగకండి
✅ వేడి ఆహారం, సూప్‌లు, హాట్ వాటర్ తీసుకోండి
✅ సరైన విశ్రాంతి తీసుకోండి

💚 ఫలితం:

ఈ చిట్కాలు 2–3 రోజుల్లో గొంతు మంట, నొప్పి, చలి సమస్య తగ్గిస్తాయి.
నేచురల్‌గా ఆరోగ్యాన్ని కాపాడుకోండి 🌿

🙏 ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం:

📲 ఫాలో అవండి 👉 SriAm Ayurvedic Hospital
🕉️ సహజ వైద్యం – ఆరోగ్య భరోసా 🌸

🌿 Sore Throat? Pain while Swallowing or Talking?

Don’t worry! It might be a throat infection, but the solution is right inside your kitchen. 🍵

🔍 Possible Causes of Throat Pain:

✅ Viral (pharyngs) Infection
✅ Common Cold or Seasonal Flu
✅ Bacterial Infection
✅ Drinking or eating cold items
✅ Exposure to cold air or pollution

🏠 Simple Home Remedy (Natural Ayurvedic Tip):

🥄 For Gargling:
1️⃣ Take one glass of water
2️⃣ Add 100g carom seeds (Ajwain/Vaamu)
3️⃣ Add 3–4 Tulsi (Holy Basil) leaves
4️⃣ Add a pinch of salt
5️⃣ Boil it well
6️⃣ Once it becomes warm, gargle and spit out
👉 Do this 3 to 5 times a day

☕ For Drinking:

🥛 Boil milk with turmeric, pepper, and ginger
🔥 Drink it warm twice a day
💧 Always drink warm water only

⚠️ Precautions:

🚫 Avoid cold drinks, ice cream, and refrigerated water
🚫 Don’t stay in cold air or dusty surroundings
✅ Eat warm food and drink hot soups
✅ Take proper rest for quick recovery

💚 Results:

Within 2–3 days, you’ll feel relief from throat pain, burning, and infection naturally!
Stay healthy with simple Ayurvedic care 🌿

🙏 For More Natural Health Tips:

📲 Follow 👉 SriAm Ayurvedic Hospital
🕉️ Your trusted partner for natural healing & Ayurvedic wellness 🌸

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

ThroatPainRelief #ThroatInfection #NaturalRemedy #AyurvedicTips #HomeRemedy #ColdCoughCure #TulasiBenefits #VamuWater #ThroatCare #GaramPani #HealthTipsTelugu #AyurvedaTelugu #NaturalHealing #ImmuneBoost #SoreThroatCure #TeluguHealthCare #AyurvedicTreatment #SriAmAyurvedicHospital #ThroatPainCure #TeluguHomeRemedy

CATEGORIES

Blog

Comments are closed