శరీరంలో మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినప్పుడు, సరైన పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది 👉 ఏ పరీక్షలు చేస్తే UTI ని సరిగ్గా గుర్తించవచ్చు అన్నది.
SRIAM Ayurvedic Hospital
03-09-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DOJRwBejTfZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/16WBMKBTL2/
YouTube:
https://youtube.com/shorts/wcSY5FfjTPw?feature=share
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3793893575?referrer=UvkWxGC-1MV74x7-3&source=link
🔹 UTI ని గుర్తించడానికి చేయాల్సిన పరీక్షలు
✅ మూత్ర పరీక్ష (Urine Routine Test)
మూత్రంలో ఇన్ఫెక్షన్ లక్షణాలు, పస్ సెల్స్, బాక్టీరియా ఉన్నాయా అన్నది చెక్ చేస్తుంది.
✅ యూరిన్ కల్చర్ టెస్ట్ (Urine Culture Test)
ఏ రకమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ కలిగించిందో, దానికి ఏ యాంటీబయోటిక్ పని చేస్తుందో గుర్తిస్తుంది.
✅ బ్లడ్ టెస్ట్ (Blood Test – CBC, CRP)
శరీరంలో ఇన్ఫెక్షన్ స్థాయి ఎంతుందో, శ్వేత కణాలు (WBC) పెరిగాయా అన్నది చూపుతుంది.
✅ అల్ట్రాసౌండ్ స్కాన్ (Ultrasound Scan)
కిడ్నీ, బ్లాడర్ లో ఏదైనా అడ్డంకి ఉందా, స్టోన్స్ లేదా వేరే సమస్యలున్నాయా అని చెక్ చేస్తుంది.
✅ CT Scan / MRI (తీవ్ర పరిస్థితుల్లో మాత్రమే)
ఇన్ఫెక్షన్ మిగతా అవయవాలకు వ్యాప్తి చెందిందా అన్నది నిర్ధారించడానికి చేస్తారు.
🔹 ఎందుకు ఈ పరీక్షలు చేయించుకోవాలి?
⭐ సరైన కారణం తెలిసి ట్రీట్మెంట్ మొదలవుతుంది
⭐ తప్పు మందులు తీసుకోవడం నివారించవచ్చు
⭐ ఇన్ఫెక్షన్ మళ్లీ రాకుండా కాపాడుతుంది
⭐ కిడ్నీ డ్యామేజ్ ని ముందుగానే అరికడుతుంది
🧪 What tests can be done to rule out UTI (Urinary Tract Infection)?
If you have burning urination, frequent urge, or lower abdominal pain, it’s important to get the right tests done to confirm or rule out UTI. In this video, we explain step by step which tests are usually recommended.
🔹 Tests to Rule Out UTI
✅ Urine Routine Test (Urinalysis)
Checks for pus cells, bacteria, blood, or protein in the urine.
First screening test to suspect infection.
✅ Urine Culture and Sensitivity (C/S Test)
Detects the exact bacteria causing infection.
Helps doctors choose the correct antibiotic treatment.
✅ Blood Tests (CBC, CRP, ESR)
Show signs of infection in the body.
White blood cell (WBC) count increases during active UTI.
✅ Ultrasound Scan (KUB – Kidney, Ureter, Bladder)
Identifies structural problems, stones, or obstruction.
Useful in recurrent or severe UTIs.
✅ CT Scan / MRI (in complicated cases only)
Done when infection is spreading or not responding to treatment.
Helps to rule out kidney damage or abscess.
🔹 Why These Tests Are Important?
⭐ To confirm whether symptoms are truly due to UTI
⭐ To avoid taking unnecessary antibiotics
⭐ To find the root cause and prevent recurrence
⭐ To protect kidneys from long-term damage
✅ LIKE, SHARE & COMMENT if you believe every man should understand this.
❤️🔥 Be a partner, not just a husband.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed