👉 చాలా మందికి సయాటికా నొప్పి వస్తుంది కానీ అందరికీ సర్జరీ అవసరం ఉండదు.
👉 కానీ కొన్ని డేంజర్ సైన్స్ కనబడితే మాత్రం సర్జరీ తప్పనిసరిగా అవుతుంది.
👉 ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకోండి.
SRIAM Ayurvedic Hospital
25-09-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DPBzs_pjjJL/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/1CijpbEcrL/
YouTube:
https://youtube.com/shorts/yXSDxjmvuNo?feature=share
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3802290282?referrer=iOS&h=UxoywhI-1MV74x7
⚠️ డేంజర్ సైన్స్ in Sciatica
1️⃣ యూరిన్ / మోషన్ కంట్రోల్ తప్పడం
అంటే మనకి తెలియకుండానే యూరిన్, మోషన్ రావడం
ఇది ఒక సీరియస్ అలారం 🚨
2️⃣ కాలు సన్నగా అవ్వడం
తీవ్ర ఒత్తిడి వలన మసిల్స్ క్రమంగా తగ్గిపోవడం
పెయిన్ కంటే ఎక్కువగా weakness ఉండటం ⚡
3️⃣ నడుస్తూ నడుస్తూ కాలు పట్టు తప్పడం
Strength తగ్గిపోవడం
Shoe / చెప్పులు వేసుకుంటే వేళ్లతో పట్టుకోలేకపోవడం 👣
👉 పై లక్షణాలు ఎవరికైనా కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించి సర్జరీ ఆప్షన్ గురించి ఆలోచించాలి.
👉 ఆలస్యం చేస్తే పరిస్థితి మరింత కష్టం అవుతుంది.
📌 గుర్తుంచుకోండి
సాధారణ Sciatica కి సర్జరీ అవసరం ఉండదు.
కానీ పై చెప్పిన డేంజర్ సైన్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త పడాలి.
👍 Like ,🤝 Share, 🔔 Subscribe అవ్వండి
🔴 Sciatica – Danger Signs You Should Never Ignore
👉 Most people with sciatica pain do not need surgery.
👉 But in some serious cases, surgery becomes unavoidable.
👉 How do you know who needs surgery?
👉 Let’s look at the most important danger signs.
⚠️ Danger Signs in Sciatica
1️⃣ Loss of Urine / Motion Control
Passing urine or stools without your knowledge
This is a serious alarm 🚨
2️⃣ Thinning of the Leg (Muscle Wasting)
Due to severe nerve pressure, the leg becomes thin
Not much pain, but more weakness ⚡
3️⃣ Loss of Strength While Walking
Leg giving way while walking
Shoe / slipper slipping off because toes cannot hold them 👣
👉 If you notice any of these danger signs, consult your doctor immediately.
👉 In such cases, surgery is necessary to prevent permanent damage.
📌 Remember
✅ Normal sciatica rarely needs surgery.
❌ But with these red flags, you must not delay.
👍 Like this video
🤝 Share with friends & family
🔔 Subscribe for more health tips
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
Sciatica #SciaticaTreatment #SciaticaPain #SciaticaSurgery #BackPainRelief #LowerBackPain #LegPain #NervePain #SpineHealth #DiscProblem #SlipDisc #SpinalStenosis #SciaticaSymptoms #SciaticaRelief #Physiotherapy #BackPainTreatment #DangerSigns #SciaticaExercise #SciaticaCure #HealthTips

Comments are closed