👉 చాలా ఈజీ టెస్ట్ – ఎటువంటి స్పెషల్ ఇక్విప్మెంట్ అవసరం లేదు
👉 కేవలం 2 రకాల వాకింగ్ ద్వారా మీరు మీ కాళ్ల స్ట్రెంత్ ని టెస్ట్ చేసుకోవచ్చు
SRIAM Ayurvedic Hospital
26-09-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DPEUNdpjUxw/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/share/r/1YVWFuws1z/
YouTube:
https://youtube.com/shorts/5LuKwBFBWpA?feature=share
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3802595881?referrer=iOS&h=UxuYaUK-1MV74x7
🔹 ఏవీ ఆ టెస్టులు?
1️⃣ Toe Walking (మునివేళ్ల మీద నడవడం)
ముందువేళ్ల మీద నడవలేకపోతే → కాలి కండరాలలో వీక్నెస్ ప్రారంభమైందని అర్ధం.
2️⃣ Heel Walking (మడిమ మీద నడవడం)
మడిమ మీద నడవలేకపోతే → కాలి కండరాల స్ట్రెంత్ తగ్గిందని అర్ధం.
👉 ఇది డేంజర్ సైన్ కాదు, కానీ వీక్నెస్ ప్రారంభమైనదని సిగ్నల్.
👉 అప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు, సర్జరీకి రష్ అవ్వాల్సిన అవసరం లేదు.
👉 కానీ వెంటనే Strength Improve చేయడం చాలా ముఖ్యం.
👉 పెయిన్ లేకపోయినా కూడా కండరాల బలం పెంచుకోవడం తప్పనిసరి.
🔑 వీడియోలో మీకు లభించేవి:
✔️ సింపుల్ టెస్ట్ తో ఇంట్లోనే బలం చెక్ చేసుకోవడం
✔️ వీక్నెస్ వచ్చిందో లేదో త్వరగా గుర్తించడం
✔️ సర్జరీ కాకుండా స్ట్రెంత్ మెయింటైన్ చేసుకోవడం
✔️ హెల్తీ లైఫ్ స్టైల్ కి ఉపయోగపడే సింపుల్ చిట్కాలు
👉 Do you know you can check your leg strength easily at home without any equipment?
👉 Just by doing 2 simple walking tests, you can find out if your strength is reducing.
🔹 What are those 2 walking tests?
1️⃣ Toe Walking – Walking on your toes.
If you cannot walk on toes → it means muscle weakness has started.
2️⃣ Heel Walking – Walking on your heels.
If you cannot walk on heels → it indicates weakness in leg muscles.
👉 This is not a dangerous sign like the critical warning symptoms of sciatica,
👉 But it shows that weakness has started inside the muscles.
👉 You do NOT need to rush for surgery immediately.
👉 What you must do here is focus on improving your strength.
👉 Even if there is no pain, improving strength at this stage is very important.
🔑 In this video you will learn:
✔️ A simple home trick to check leg strength
✔️ How to identify early muscle weakness
✔️ Why you don’t need immediate surgery
✔️ Importance of improving strength before it worsens
✔️ Easy awareness tips for healthy living
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413

Comments are closed