✨ వివరమైన స్టెప్స్:
SRIAM Ayurvedic Hospital
04-09-2025
Posted links:
Instagram
https://www.instagram.com/reel/DOLwByzDCYT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
Facebook:
https://www.facebook.com/SRIAMAYURVEDICHOSPITAL/videos/1158363526134806/
YouTube:
https://youtube.com/shorts/HJZoYM2fIxk
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3794278297?referrer=Uvq8gaw-1MV74x7-3&source=link
➤ స్టెప్ 01: ఉప్పు + పసుపు నీరు
ఒక గిన్నెలో నీటికి 1 టీ స్పూన్ ఉప్పు + ½ టీ స్పూన్ పసుపు వేసి కలపండి.
అందులో ఆకుకూరలను వేసి 5–10 నిమిషాలు సోక్ చేయండి.
తర్వాత బాగా కడిగి పక్కన పెట్టండి.
✅ దీని వల్ల సుమారు 90% పెస్టిసైడ్స్ తొలగిపోతాయి.
➤ స్టెప్ 02: నిమ్మరసం నీరు
ఇంకా డౌట్ ఉంటే, కడిగిన ఆకుకూరలను నీటిలో వేసి కొద్దిగా నిమ్మరసం పిండండి.
5 నిమిషాలు సోక్ చేసి తర్వాత శుభ్రంగా కడగండి.
✅ దీని వల్ల మిగిలిన కెమికల్స్, జర్మ్స్ తగ్గుతాయి.
➤ ఫైనల్ స్టెప్ 03: సోడా ఉప్పు నీరు
చివరి సేఫ్టీ కోసం నీటిలో కొద్దిగా సోడా ఉప్పు వేసి ఆకుకూరలను 5 నిమిషాలు నానబెట్టండి.
తర్వాత కడిగి డ్రై చేసి వాడుకోండి.
✅ దీని ద్వారా 99.99% పెస్టిసైడ్స్, బ్యాక్టీరియా, పారసైట్స్ తొలగిపోతాయి.
🌟 హెల్త్ టిప్:
ఈ 3 స్టెప్స్ ని ఫాలో అయితే, మీరు తినే ఆకుకూరలు నిజంగా కెమికల్స్ ఫ్రీ & హెల్తీగా మారతాయి. కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ పద్ధతి చాలా ఉపయోగకరం.
🥗 With these 3 steps, you can successfully remove harmful substances like pesticides, bacteria, and parasites from leafy greens up to 99.99%.
✨ Step-by-step explanation:
➤ Step 01: Salt + Turmeric Water
Take a bowl of water and add 1 teaspoon salt + ½ teaspoon turmeric.
Soak the leafy greens for 5–10 minutes.
Then wash them thoroughly and keep aside.
✅ This removes around 90% of pesticides.
➤ Step 02: Lemon Water Soak
If you still have doubt, squeeze some lemon juice into water.
Soak the leafy greens for 5 minutes.
Wash them again with clean water.
✅ This helps in removing leftover chemicals and germs.
➤ Final Step 03: Baking Soda Water
Add a little baking soda (soda salt) into water.
Soak the greens for 5 minutes.
Wash them well, dry, and then use.
✅ This method ensures 99.99% of pesticides, bacteria, and parasites are removed.
🌟 Health Tip:
By following these 3 simple steps, you can eat leafy greens safely without worrying about harmful chemicals. This is one of the best home remedies to keep your food clean & healthy.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed