కాల్షియమ్ ఎక్కువుగా వుండే టాప్ ఆకుకూరలు గురించి ఇపుడు మీకు చెప్తాను

Latest Comments

No comments to show.

☀️ మన శరీరానికి కాల్షియం చాలా అవసరమైన ఖనిజం. కానీ కేవలం ఆకుకూరలు, ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మాత్రమే ఇది పూర్తిగా శరీరంలో అబ్సర్బ్ అవ్వదు. సూర్యరశ్మి సహకారం తప్పనిసరి.

SRIAM Ayurvedic Hospital
02-09-2025

Posted links:

Instagram
https://www.instagram.com/reel/DOGtNTeDL-q/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Facebook:
https://www.facebook.com/share/r/17D9WjbLcs/

YouTube:
https://youtube.com/shorts/kJiKvXv4PJ0

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYdnp5cm1zZXFzAZkLG4PbAZkLG4PDAAAAAQ?share_id=ECD7W31Xd_o&locale=en-US

Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3793502149?referrer=UveiJDi-1MV74x7-3&source=link

🔹 ముఖ్యమైన విషయాలు:

✅ కాల్షియం అవసరం ఎందుకు?

  • ఎముకలు 🦴 బలంగా ఉండటానికి
  • పళ్ళ ఆరోగ్యానికి 😁
  • కండరాల పనితీరు 💪
  • గుండె సక్రమంగా పనిచేయడానికి ❤️

✅ ఆకుకూరల్లో ఉండే కాల్షియం:

  • పొన్నగంటి ఆకు 🌿
  • చుక్కకూర 🍃
  • బచ్చలి ఆకు 🌱
  • మెంతి ఆకు 🌿

✅ సూర్యరశ్మి ఎందుకు ముఖ్యం?

  • సూర్యరశ్మి వల్ల మన శరీరంలో Vitamin D3 ఏర్పడుతుంది ☀️
  • ఈ Vitamin D3 లేకుండా కాల్షియం శరీరంలో శోషించబడదు
  • అందువల్ల ఆకుకూరలు తిన్నా, శరీరానికి ఉపయోగం తక్కువ అవుతుంది

✅ సరైన మార్గం ఏంటి?

  • ఉదయం సూర్యరశ్మిలో (7 AM – 9 AM) 15–20 నిమిషాలు నిలబడాలి
  • తర్వాత కాల్షియం రిచ్ ఆకుకూరలు లేదా ఫుడ్ తినాలి
  • ఇలా చేస్తే కాల్షియం పూర్తి స్థాయిలో శరీరానికి అందుతుంది
    ✅ జాగ్రత్తలు:
  • ఎక్కువ సూర్యరశ్మిలో ఎక్కువసేపు నిలబడకండి 🔥
  • అవసరానికి మించి కాల్షియం సప్లిమెంట్స్ వాడకండి ⚠️
  • డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే మందులు లేదా సప్లిమెంట్స్ తీసుకోండి Here are top calcium rich leafy vegetables

☀️ Calcium is one of the most essential minerals for our body. But just eating calcium-rich leafy vegetables is not enough – your body cannot absorb it properly without the help of sunlight (Vitamin D3).

🔹 Why is Calcium Important?
✅ Strengthens bones and teeth 🦴😁
✅ Supports muscle movement 💪
✅ Helps nerves to function properly 🧠
✅ Maintains a healthy heart ❤️

🔹 Sources of Calcium-Rich Leafy Vegetables:
✅ Spinach 🌿
✅ Fenugreek leaves 🌱
✅ Amaranthus (Thotakura) 🍃
✅ Ponnaganti leaves 🌿

🔹 Why Do You Need Sunlight?
☀️ Sunlight helps your body produce Vitamin D3
☀️ Vitamin D3 is essential for absorbing calcium into the bones
☀️ Without sunlight, calcium just passes through without giving full benefits
🔹 Best Practice for Calcium Absorption:
✅ Spend 15–20 minutes in early morning sunlight (7 AM – 9 AM) ☀️
✅ Then consume calcium-rich leafy vegetables 🥗
✅ This combination ensures maximum absorption for stronger bones

⚠️ Precautions:
❌ Avoid standing too long in harsh midday sunlight 🌞
❌ Do not overuse calcium supplements without doctor’s advice 💊
❌ Maintain a balanced diet with both sunlight + calcium foods

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Calcium #LeafyVegetables #VitaminD #Sunlight #HealthTips #Nutrition #BoneHealth #EnglishHealthTips #కాల్షియం #ఆకుకూరలు #సూర్యరశ్మి #VitaminD #HealthTips #TeluguHealth #Nutrition

CATEGORIES

Blog

Comments are closed