📌 స్త్రీలలో UTI (Urinary Tract Infection)కి టాప్ 5 ముఖ్యమైన కారణాలు

Latest Comments

No comments to show.

UTI అనేది చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్య. ఇది చికిత్స చేయకపోతే తీవ్రమవుతుంది. ఈ వీడియోలో మీరు UTI రావడానికి ప్రధాన 5 కారణాలను తెలుసుకుంటారు.

SRIAM Ayurvedic Hospital
19-08-2025

Posted links:

Facebook:
https://www.facebook.com/share/r/1CGuddw1wt/

Instagram:
https://www.instagram.com/reel/DNiyiiwAUor/?utm_source=ig_web_copy_link

YouTube:
https://youtube.com/shorts/lXYF6wzBHWw?feature=share

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYY29hd2h1aGVtAZjDOTJBAZjDOTIpAAAAAQ?share_id=UcGpG-7BBFg&locale=en-US

Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3787738144?referrer=UuL4SY6-1MV74x7-3&source=link

🔍 ఈ వీడియోలో కవర్ చేయబడిన ముఖ్యాంశాలు:

1️⃣తగినంత నీరు తాగకపోవడం
💧 తక్కువగా నీరు తాగటం వల్ల మలినాలు శరీరంలో నిలిచి పోతాయి, దీని వల్ల బ్యాక్టీరియా పెరిగి UTI వస్తుంది.

2️⃣ టాయిలెట్ హైజీన్ సరిగా పాటించకపోవడం
🚽 టాయిలెట్ ఉపయోగించిన తర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా యూరినరీ ట్రాక్ట్‌కి చేరుతుంది.

3️⃣ బలమైన లేదా గాఢత ఎక్కువ ఉన్న సోప్స్ లేదా స్ప్రేలు వాడటం
🧴 శరీరానికి హానికరమైన కెమికల్స్ ఉన్న సబ్బులు లేదా పర్ఫ్యూమ్‌ల వాడకం వల్ల శరీరంలోని సహజ ph బ్యాలెన్స్ మారి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.

4️⃣ గర్భనిరోధక సాధనాల వినియోగం
🛡️ కొన్ని రకమైన గర్భనిరోధకాలు (కాండోమ్‌లు, డయాఫ్రామ్‌లు) వాడినప్పుడు బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

5️⃣ యూరినేషన్ ఆలస్యం చేయడం
⏳ మూత్ర విసర్జనను దీర్ఘకాలం వాయిదా వేయడం వల్ల మలినాలు ట్రాక్ట్‌లోనే ఉండిపోతాయి. ఇది ఇన్ఫెక్షన్‌కి దారి తీస్తుంది.

💡 ఈ టిప్స్ పాటించడం ద్వారా మీరు UTI సమస్యను ముందుగా నివారించవచ్చు.

🙏 వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి!

📌 Top 5 Reasons for UTI (Urinary Tract Infection) in Women
UTIs are one of the most common health issues faced by women. If not treated early, they can lead to serious complications. In this video, we reveal the top 5 causes of UTIs in women and how to prevent them naturally and effectively.

🔍 What you’ll learn in this video:

1️⃣ Not Drinking Enough Water
💧 Dehydration leads to less urine flow, allowing harmful bacteria to grow and cause infection in the urinary tract.

2️⃣ Poor Toilet Hygiene
🚽 Wiping from back to front or not cleaning properly after urination or bowel movement can transfer bacteria to the urethra.

3️⃣ Use of Harsh Soaps or Sprays
🧴 Scented soaps, intimate sprays, or douches can disrupt the natural pH balance and lead to bacterial growth.

4️⃣ Improper Use of Contraceptives
🛡️ Spermicides, diaphragms, or certain condoms can irritate the urinary tract and increase the risk of infection.

5️⃣ Delaying Urination
⏳ Holding urine for long periods allows bacteria to multiply in the bladder, increasing the chance of infection.

💡 Follow these simple hygiene and lifestyle tips to reduce the risk of UTIs and maintain a healthy urinary system.

🙏 If you find this video helpful, don’t forget to LIKE, SHARE & SUBSCRIBE for more health-related content!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

👨‍⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

UTI #WomenHealth #TeluguHealthTips #UTICauses #UTIPrevention #HealthAwareness #UTITelugu #SunDeepHealth #HealthTipsInTelugu #LadiesCare #UTI #UTIInWomen #WomensHealth #HealthTips #UTIPrevention #UTICauses #UrinaryTractInfection

TAGS

CATEGORIES

Uncategorized

Comments are closed