✨ కంటికి బంగారం లాంటిది – పొన్నగంటి ఆకుకూర

Latest Comments

No comments to show.

📌 పొన్నగంటి ఆకుకూర (Alternanthera sessilis) ను ఆయుర్వేదంలో చూపు సంబంధిత వాటిల్లో వాడుతారు. కళ్ళ ఆరోగ్యానికి ఇది సహజమైన టానిక్ లా పనిచేస్తుంది.

SRIAM Ayurvedic Hospital
18-08-2025

Posted links:

Facebook:
https://www.facebook.com/reel/484740284734180

Instagram:
https://www.instagram.com/reel/DNf7D9pO-yZ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

YouTube:
https://youtube.com/shorts/GolAYRzg4DY?si=FunWowjsrjeQ08Yi

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYbnlldnVibXZsAZi9ekDMAZi9ekC1AAAAAQ?share_id=MzR8EGYRlWs&locale=en-US

Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3787275268?referrer=UuEZ7Lf-1MV74x7-3&source=link

🔶 పొన్నగంటి ఆకుకూరలో ఉండే గుణాలు

✔️ విటమిన్ A సమృద్ధిగా ఉంటుంది 🥕
✔️ ఐరన్, కాల్షియం, మగ్నీషియం లతో నిండిపోయి ఉంటుంది 💪
✔️ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండడం వలన కంటి కణాలను రక్షిస్తుంది 👀
✔️ శరీరానికి తేలికపాటి చల్లదనాన్ని అందిస్తుంది ❄️

🔶 కళ్ళ ఆరోగ్యానికి ప్రయోజనాలు

🌿 చూపు మసక తగ్గిస్తుంది
🌿 కళ్ళ ఎండదనాన్ని నివారిస్తుంది
🌿 రాత్రిపూట చూపు సమస్య (Night Blindness) తగ్గిస్తుంది
🌿 కళ్ళలో ఎర్రదనం, దురదను తగ్గిస్తుంది
🌿 కంటి శక్తిని పెంచి స్పష్టమైన చూపును ఇస్తుంది
🔶 తినే విధానాలు
🥗 కూరగా వండుకొని తినవచ్చు
🥤 ఆకులతో రసం చేసి తాగవచ్చు
🥬 సూప్ లేదా పప్పులో కలిపి వాడవచ్చు

🔶 ఇతర ఆరోగ్య ప్రయోజనాలు

💚 రక్తహీనతను తగ్గిస్తుంది
💚 రోగనిరోధక శక్తి పెంచుతుంది
💚 శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది
💚 జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది

👉 పొన్నగంటి ఆకుకూర నిజంగా కళ్ళ కోసం బంగారం
👉 ప్రతి వారం ఆహారంలో చేర్చుకోవడం ద్వారా చూపు ఆరోగ్యంగా ఉంటుంది

✨ Gold for Eye Health – Ponnaganti Aaku Kura

📌 Ponnaganti Aaku (Alternanthera sessilis) is called “Gold for Eye Health” in Ayurveda. It is a natural tonic that strengthens eyesight and protects vision.

🔶 Nutritional Values
✔️ Rich in Vitamin A – essential for sharp vision 👀
✔️ Packed with Iron, Calcium, Magnesium 💪
✔️ High in antioxidants – protect eye cells 🛡️
✔️ Provides cooling effect to the body ❄️

🔶 Benefits for Eye Health
🌿 Improves eyesight naturally
🌿 Reduces dryness of eyes
🌿 Prevents Night Blindness
🌿 Relieves redness & itching in eyes
🌿 Strengthens vision clarity

🔶 Ways to Consume
🥗 Cook as a curry
🥤 Prepare fresh juice from leaves
🥬 Add in soups & dals

🔶 Other Health Benefits
💚 Reduces Anemia (rich iron source)
💚 Boosts Immunity
💚 Improves Digestion
💚 Provides cooling & freshness to body

👉 Ponnaganti Aaku is truly Gold for Eye Health

📌 If you found this video helpful, please Like, Share, and Subscribe to our channel for more health remedies and tips.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573418413
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

పొన్నగంటిఆకుకూర #GoldForEyeHealth #EyeCare #AyushAyurvedicHospitalGuntur #TeluguHealthTips #EyeHealth #VisionCare #NaturalRemedies

👉 Regular intake keeps vision sharp and healthy

CATEGORIES

Blog

Comments are closed