🩸 పీరియడ్స్ అప్పుడు మైగ్రైన్ రావడానికి కారణం ? పూర్తి వివరణ 💫

Latest Comments

No comments to show.

స్త్రీలలో మైగ్రేన్‌ తలనొప్పులకు ప్రధానంగా హార్మోన్ల మార్పులు కారణమవుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఈ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ క్రమంలో మైగ్రేన్‌ రావడం చాలా సాధారణం.

🔍 మూల కారణాలు (Causes):

⚖️ ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుదల:
పీరియడ్స్ కి ముందు ఈస్ట్రోజెన్ స్థాయిలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఇది తలనొప్పులకు మూల కారణంగా పనిచేస్తుంది.

💢 ప్రోస్టాగ్లాండిన్స్ ఉత్పత్తి:
periods సమయంలో శరీరంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి నరాల పైన ప్రభావం చూపించి మైగ్రేన్‌ను ప్రేరేపించగలవు.

🧠 నాడీ వ్యవస్థ సున్నితత్వం:
హార్మోన్ల మార్పుల సమయంలో బ్రెయిన్ మరింత సున్నితంగా మారుతుంది. దీని వల్ల తేలికపాటి వెలుతురు, శబ్దం కూడా మైగ్రేన్‌ను పెంచే అవకాశముంది.

🌙 నిద్ర లోపం & ఒత్తిడి:
పీరియడ్స్ సమయంలో ఒత్తిడి, నిద్రలేమి ఎక్కువగా ఉంటే, అవి మైగ్రేన్‌ను మరింతగా ప్రేరేపించగలవు.

🧘‍♀️ తగ్గించుకునే మార్గాలు (Tips to Reduce Menstrual Migraines):

✔️ సమయానికి నిద్రపోవడం
✔️ తక్కువ వేడితో స్నానం చేయడం
✔️ మితంగా క్యాఫిన్ తీసుకోవడం
✔️ హైడ్రేటెడ్‌గా ఉండడం (💧 తక్కువగా కాకుండా నీళ్లు ఎక్కువగా త్రాగడం)
✔️ డాక్టర్ సలహాతో మైగ్రేన్ మందులు వాడటం

📌 గమనిక:
మైగ్రేన్ తరచూ వస్తుంటే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించండి

🔔 ఈ విషయాలు మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి! ❤️

🩸 Are Periods the Reason for Migraines?🤯

Many women experience severe headaches or migraines during their menstrual cycle. But why does this happen? Is your period really triggering those migraines? Let’s break it down! 👇

🔍 Why Do Migraines Happen During Periods?
Periods can trigger hormonal migraines, especially due to changes in estrogen levels. Here’s how:

⚖️ Estrogen Drop Before Periods

Right before menstruation, estrogen levels drop sharply.

This sudden drop can trigger migraines in sensitive individuals.

🧪 Prostaglandin Surge

During menstruation, the body releases prostaglandins (chemicals involved in pain and inflammation).

High levels can lead to headaches, cramps, and nausea.

🧠 Heightened Brain Sensitivity

Hormonal fluctuations make the nervous system more reactive.

Light, noise, and stress llpmay feel more intense and worsen migraines.

😴 Sleep Disturbances & Stress

Many women experience poor sleep and emotional changes around their period.

Both are major migraine triggers.

💡 Symptoms of Menstrual Migraines
✅ Throbbing pain on one side of the head
✅ Sensitivity to light and sound
✅ Nausea or vomiting
✅ Fatigue or dizziness
✅ Headache lasting 2–3 days

🧘‍♀️ Tips to Prevent or Reduce Period Migraines

✔️ Track your cycle and note when migraines occur
✔️ Stay hydrated 💧
✔️ Get regular sleep 💤
✔️ Avoid known dietary triggers (caffeine, chocolate, etc.)

📌 Important Note:
If your migraines are severe, frequent, or disabling, always consult a healthcare professional for a personalized treatment plan.

📺 Watch this video to learn more about:

What hormonal migraines are 🧬

How to naturally manage them 🌿

When to seek medical help 🩺

🔔 If you found this helpful, don’t forget to LIKE 👍, SHARE 🔁, and SUBSCRIBE 🔔 for more health content!

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

CATEGORIES

Blog

Comments are closed