💢 నేడు పిల్లలు చిన్న వయస్సులోనే ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి మానసికంగా మాత్రమే కాక, శారీరకంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా నెలసరి సమయంలో నొప్పిని మరింతగా పెంచే ప్రమాదం ఉంటుంది.
👇 ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్యమైన విషయాలు 👇
SRIAM Ayurvedic Hospital
11-07-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/16kprKwz2R/
Instagram:
https://www.instagram.com/reel/DL-OGGCsDo5/?igsh=MWpsZGowM2oycDZ3aw==
YouTube:
https://youtube.com/shorts/xbNkJTz8e6w?feature=share
Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYZGR2b2t4b3VhAZf6FN4fAZf6FN4KAAAAAQ?share_id=7meVanNYfao&locale=en-US
Moj:
https://mojapp.in/@drnagendradigitalsriam/video/3771777489?referrer=Uqei2AL-1MV74x7
🔹 1. స్ట్రెస్ వలన మన శరీరం లో జరిగే మార్పులు …
👉 మన మానసిక ఒత్తిడి ( స్ట్రెస్) కార్టిసోల్ (Cortisol) అనే హార్మోన్లను పెంచుతుంది
👉 ఇది uterine contractions కు దారి తీస్తుంది
👉 దాని వల్ల నెలసరి నొప్పి ఎక్కువ అవుతుంది
🔹 2. టీనేజ్ అమ్మాయిల్లో స్ట్రెస్ కు ఎక్కువగా కళా కారణాలు …
📚 స్టడీ స్ట్రెస్
🏫 స్కూల్/కాలేజ్ లో వేరొకరితో పోల్చుకోవడం
👭 స్నేహితుల తో కలిగే ఇష్యూస్
📱 సోషల్ మీడియా ప్రభావం
😴 సమయానికి సరైన నిద్ర లేకపోవడం
🔹 3. ఒత్తిడితో వచ్చే లక్షణాలు
⚠️ మలబద్ధకం
⚠️ తలనొప్పి
⚠️ నెలసరి ముందు మూడ్ స్వింగ్‌లు
⚠️ అధిక నొప్పి, ఎక్కువ రోజుల పాటు నెలసరి
🔹 4. ఒత్తిడిని తగ్గించేందుకు పాటించవలసిన అలవాట్లు
🧘♀️ ధ్యానం, ప్రాణాయామం
🕒 సమయానికి నిద్ర
🥗 ఆరోగ్యకరమైన ఆహారం
🤝 కుటుంబ, మిత్రులతో మాట్లాడటం
🚫 సోషల్ మీడియా నుంచి విరామం
🔹 5. ఎప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి?
🚩 నొప్పి 3-4 రోజులకంటే ఎక్కువ ఉంటే
🚩 పీరియడ్ నొప్పి నిద్రపట్టనీయకుంటే
🚩 తలనొప్పి, వాంతులు, తీవ్ర బలహీనత ఉంటే
💬 ఇలాంటి ఉపయోగకరమైన ఆరోగ్య సంబంధమైన సమాచారం కోసం చానెల్ ను Subscribe చేయండి!
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔁 షేర్ చేయండి, ఒక అమ్మాయి జీవితాన్ని మార్చవచ్చు!
🎯 “Menstrual Pain Caused by Stress in Teenage Girls” 🎯
🩸 Why Do Teenage Girls Experience More Menstrual Pain Due to Stress?
Today’s teenage girls are exposed to constant pressure — from academics to social life — and this stress doesn’t just affect the mind, but also the body. One major consequence? Increased period pain.
👇 In this video, we’ll explain everything you need to know 👇
🔹 1. How does stress affect menstrual pain?
✅ Stress increases cortisol levels
✅ Cortisol interferes with hormone balance like estrogen and progesterone
✅ This causes stronger uterine contractions, leading to more intense cramps
🔹 2. Common stress sources in teenage girls
📚 Academic pressure & exam fear
👩💻 Peer comparison through social media
👭 Friendship issues & bullying
🏠 Family conflicts or expectations
📅 Irregular routines & sleep patterns
🔹 3. Signs that stress is worsening your period
⚠️ Heavier menstrual flow
⚠️ Longer and more painful cramps
⚠️ Mood swings & irritability before/during periods
⚠️ Fatigue, bloating, or digestive issues
⚠️ Late or missed periods
🔹 4. Tips to reduce stress-related period pain
🧘♀️ Practice daily meditation or breathing exercises
🛏️ Maintain regular sleep patterns
🥗 Eat a balanced diet rich in iron & magnesium
🚶♀️ Do light physical activity like walking or yoga
📵 Take breaks from social media
🤝 Open up to parents, friends, or a counselor
🔹 5. When to consult a doctor?
🚩 If period pain interferes with school or daily life
🚩 If cramps last more than 3-4 days
🚩 If there is nausea, vomiting, or fainting
🚩 If cycles become highly irregular or painful every month
💬 Don’t ignore stress—it could be the hidden cause of your period pain. Watch the full video to understand and take control of your health.
📌 Like | Share | Subscribe for more teen health tips in simple language!
📢 Spread awareness. One share might help a friend in pain.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed