🎥 వీడియో టాపిక్: “నెలసరి సమయంలో జంక్ ఫుడ్ క్రవింగ్స్ ( తినాలని అనిపించడం) ఎందుకు ఎక్కువగా ఉంటాయి…? దాని ప్రభావాలు ఏమిటి?”
SRIAM Ayurvedic Hospital
16-07-2025
Posted links:
Facebook:
https://www.facebook.com/share/r/1Rz2wiVDyC/
Instagram:
https://www.instagram.com/reel/DMK2d4oScpR/?igsh=MWI2YzVteDY5N29jOQ==
YouTube:
https://youtube.com/shorts/TAC5qv7nNCc?feature=share
Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYdXpnaGxpYmtkAZgTTkV2AZgTTkVeAAAAAQ?share_id=Nr_27cfy2V4&locale=en-US
Moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3773816519?referrer=Ur7xfFq-1MV74x7-3&source=link
🌸 మహిళలు నెలసరి సమయంలో జంక్ ఫుడ్ కోసం ఎందుకు ఎక్కువ తింటారు ?
✅ 1. హార్మోన్ల మార్పులు (Hormonal Changes)
🔹 ఈ టైమ్ లో హార్మోనల్ షిఫ్ట్ ( ఎక్కువ అవడం లేదా తగ్గడం ) జరుగుతుంది….అందువలన….
🔹 ఇవి మూడ్ స్వింగ్స్ ను కలిగిస్తాయి….దాని నుండి బయటికి రావడానికి…తినాలన్న కోరిక కలిగించవచ్చు.
🔹 ముఖ్యంగా చాక్లెట్, చిప్స్ లాంటివి తినాలన్న భావన వస్తుంది.
✅ 2. సిరోటోనిన్ స్థాయిలు తగ్గిపోవడం (Low Serotonin Levels)
🔸 సిరోటోనిన్ అనేది హ్యాపీనెస్ హార్మోన్.
🔸 ఇది తగ్గినప్పుడు మానసికంగా బాధగా అనిపిస్తుంది.
🔸 ఈ సమయంలో కార్బోహైడ్రేట్స్ & షుగర్స్ ను తీసుకోవడం సంతృప్తి గా అనిపిస్తుంది. అందుకే జంక్ ఫుడ్ తీసుకోవాలని అనిపిస్తుంది..
✅ 3. ఎనర్జీ కోసం (Need for Quick Energy)
⚡ నెలసరిలో మెటబాలిజం పెరగడం వల్ల శరీరానికి ఎక్కువ శక్తి అవసరం అవుతుంది.
⚡ దానితో తక్షణ శక్తి (Instant Energy) ఇవ్వగల జంక్ ఫుడ్ కోసం ఆకర్షణ పెరుగుతుంది.
✅ 4. భావోద్వేగ భరిత (Emotional Eating)
💔 నెలసరి సమయంలో ఇర్రిటేషన్, డిప్రెషన్, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
💔 దీన్ని తట్టుకోడానికి చాలా మంది తినడం ద్వారా కంఫర్ట్ పొందేందుకు ప్రయత్నిస్తారు.
💔 ముఖ్యంగా పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్స్ లాంటి ఫుడ్‌కి మొగ్గు చూపుతారు.
🚫 జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే దుష్పరిణామాలు
❌ 1. Digestion ను దెబ్బతీస్తుంది
🍟 ఆయిల్ & ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల bloating, గ్యాస్, అజీర్ణం సమస్యలు రావచ్చు.
❌ 2. మెన్స్ట్రుయల్ క్రాంప్స్ ఇంకా పెరుగును (Worsened Period Cramps)
🌶️ అధిక ఉప్పు, ప్రిజర్వేటివ్స్, మసాలాలు వల్ల గర్భాశయం contraction పెరిగి నొప్పులు ఎక్కువవుతాయి.
❌ 3. మూడ్‌ను ఇంకా ప్రభావితం చేస్తుంది (Worsens Mood Swings)
🍫 ఎక్కువ షుగర్ వల్ల మూడ్ హాయిగా మారినట్టే అనిపిస్తుంది. కానీ తర్వాత మళ్ళీ energy crash వస్తుంది – ఇది మళ్ళీ స్ట్రెస్ ను పెంచుతుంది.
❌ 4. హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance)
🥤 కార్బొనేటెడ్ డ్రింక్స్, junk snacks వలన శరీరంలో హార్మోన్లు imbalance అవుతాయి – ఇది మెన్స్ట్రుయేషన్కి మళ్లీ సమస్యలు కలిగించవచ్చు.
💡 (Healthy Tips)
🌿 తాజా పండ్లు, డ్రై ఫ్రూట్స్ తినండి
🥗 సమతులిత ఆహారాన్ని తీసుకోండి…ఇళ్లల్లో వండిన ఆహారం …గోరువెచ్చగా ఉన్నపుడే మితంగా తీసుకోవాలి…
🍵 గ్రీన్ టీ, తులసి టీ ,శొంఠి కాఫీ లాంటివి త్రాగండి
😌 తక్కువ ఉప్పు, తక్కువ చక్కెర తినే అలవాటు పెంచుకోండి
🧘♀️ మైండ్‌ఫుల్ ఈటింగ్ & రెలాక్సేషన్ను ప్రోత్సహించండి
📌 సారాంశం (Summary):
నెలసరి సమయంలో శరీరంలోని హార్మోన్ల మార్పుల కారణంగా జంక్ ఫుడ్ కోరిక కలుగుతుంది. అయితే అవి తినడం వల్ల తాత్కాలిక సంతోషం తప్ప, శరీరానికి తీవ్రమైన సమస్యలు కలుగుతాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారం & జీవనశైలి పాటించడం ముఖ్యం.
💬 మీ అనుభవాన్ని కామెంట్స్‌లో షేర్ చేయండి!
👍 లైక్ చేయండి
📤 ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి
🔔 మా ఛానల్ సబ్‌స్క్రైబ్ చేయండి మరచిపోకండి!
🎥 Video Title:
“Why Do We Crave for Junk Foods During Periods? | Effects on Body & Hormones”
🌸 Why Do We Crave for Junk Food During Periods?
✅ 1. Hormonal Changes cause sudden shift in Estrogen & Progesterone levels
🔹 During periods, hormone levels fluctuate rapidly.
🔹 This triggers mood swings, low energy, and emotional imbalance.
🔹 Junk food cravings like chocolates, chips, cool drinks and fried snacks increase as the body seeks comfort.
✅ 2. Drop in Serotonin (The Happiness Hormone)
🔸 Serotonin levels fall during menstruation.
🔸 This can cause sadness, irritability, and emotional stress.
🔸 Sugar and carbs from junk food temporarily boost serotonin — leading to emotional eating.
✅ 3. Increased Metabolism & Energy Demand
⚡ The body’s metabolism speeds up slightly before and during periods.
⚡ The body demands quick energy, which leads to craving high-calorie, high-fat junk food.
✅ 4. Stress and Comfort Eating
💔 Stress levels are higher during menstruation due to pain and mood instability.
💔 Emotional comfort is often sought through junk food like pizza, fries, and desserts.
💔 This is known as comfort eating — a short-term stress reliever.
🚫 Effects of Eating Junk Food During Periods
❌ 1. Worsens Cramps & Bloating
🌶️ Junk foods high in salt, fat, and preservatives increase water retention, bloating, and uterine contractions.
🌶️ This can make period cramps more severe.
❌ 2. Digestive Discomfort
🍟 Fried and processed foods are hard to digest.
🍟 Leads to constipation, gas, and acidity during menstruation.
❌ 3. Energy Crash & Mood Dip
🍫 Sugar spikes from junk food give temporary energy.
🍫 But they are followed by a sudden energy crash, worsening fatigue and irritability.
❌ 4. Hormonal Imbalance
🥤 Continuous junk food intake disturbs insulin and estrogen levels.
🥤 This leads to irregular periods, PCOS risk, and hormonal imbalance over time.
💡 Healthier Alternatives to Curb Cravings
✅ Choose dark chocolate over candy bars
✅ Snack on nuts, dates, or fruits
✅ Drink herbal teas like chamomile or ginger
✅ Eat balanced meals with protein, fiber & good fats
✅ Practice mindful eating and deep breathing for emotional stability
💬 Share Your Thoughts!
Have you experienced stress-related hormone problems? Let us know in the comments below ⬇️
👍 Like this video
📤 Share it with someone who needs this
🔔 Subscribe for more wellness insights
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
👨⚕️ Dr. G.Udaya Keerthi
BAMS, Dip. In Yoga
Ayurvedic Gynaecologist
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed