👉 చాలా మంది గుర్తించని సమస్య ఇది. మీకు 👀 Eye Sight (దృష్టిలోపం) ఉన్నప్పుడు, స్పెక్ట్స్ పెట్టుకోకపోతే, కొద్దికాలానికి తలనొప్పి కి దారి తీస్తుంది. ఇది సాధారణ తలనొప్పి కాదు, అది Eye Strain Headache గా మారుతుంది. ఈ Headache ని నిర్లక్ష్యం చేస్తే అది మైగ్రేన్ (Migraine) కి దారి తీస్తుంది.
😵💫 ఎందుకు అంటే
📈 స్పెక్ట్స్ లేకుండా చూస్తే మీ 👁️🗨️ కళ్ళు గట్టిగా శ్రమించి, ప్రతీ విషయం క్లియర్ గా చూడటానికి ఎక్కువ (strain) పడుతుంది.
🔍 మీరు చూడాలనుకుంటున్న విషయం స్పష్టంగా కనపడక, 👁️🗨️ కళ్ళు ఎక్కువ పని చేయాల్సిన అవసరం వస్తుంది.
⚡ అది రోజురోజుకి ఎక్కువగా జరిగితే, తలలో ఒత్తిడి పెరిగి, చివరకు తలనొప్పులు, డిజ్జినెస్, ఫొకస్ సమస్యలు, స్పెసిఫిక్ మైగ్రేన్ లక్షణాలు మొదలవుతాయి.
💥 ఇది చిన్న సమస్య కాదు!
➡️ చాలామంది స్పెక్ట్స్ వేయడం అనవసరం అని ఫీల్ అవుతారు.
➡️ కొంతమంది బయటకు వెళ్ళేపుడు మాత్రమే వేస్తారు.
➡️ కొంతమంది స్పెక్ట్స్ వల్ల ఇమేజ్ డిస్ట్రబ్ అవుతుందని దూరంగా పెడతారు.
❌ ఇది చాలా ప్రమాదకరం.
😨 స్పెక్ట్స్ లేకుండా ఉన్నంతసేపు మీ కళ్ళు ఎక్కువగా పని చేసి, మైగ్రేన్ అనే సమస్యలోకి నెట్టివేస్తాయి.
😔 మైగ్రేన్ వచ్చాక దాని నుండి బయటపడటం చాలా కష్టం.
🔑 మరి పరిష్కారం?
✅ మీకు Eye Sight ఉందని తెలిసిన తర్వాత ఒక్కరోజూ స్పెక్ట్స్ లేకుండా ఉండకండి.
✅ సరైన దృష్టి పరీక్షలు (Vision Check-ups) రెగ్యులర్ గా చేయించుకోండి.
✅ మీ కళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.
✅ స్పెక్ట్స్ అవసరమైనప్పుడు సరిగ్గా, కచ్చితంగా ఉపయోగించండి.
✅ చిన్న అలవాటు మిమ్మల్ని మైగ్రేన్ నుండి దూరంగా ఉంచుతుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed