👉🏻👉🏻 “మహా బీర గింజలతో మోకాలిలో గుజ్జు వస్తుందా” అన్న మాట అబద్ధం! 🙅🏻♂️🙅🏻♀️
👉🏻👉🏻 కేవలం మహా బీర గింజలు కాదు, చింతగింజలు, నల్లేరు… ఇలా రకరకాల పదార్థాలను గుజ్జు పెంచుతాయి అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు! 📢🚫
🛑 నిజం ఏంటంటే:
✅ ఒకసారి మోకాళ్లలో గుజ్జు (cartilage) అరిగిపోతే తిరిగి రావడం సాధ్యం కాదు!
💡 మరి ఈ మహా బీర గింజలు / నల్లేరు వాడకం ఏంటి?
👉🏻 ఇవి వాపు తగ్గించడంలో సాయం చేస్తాయి.
👉🏻 నొప్పిని తాత్కాలికంగా తగ్గిస్తాయి.
👉🏻 కానీ గుజ్జు తిరిగి వస్తుందని చెప్పడం అబద్ధం! ❌🙅🏻♂️
⚠️⚠️⚠️ ఇలాంటి ప్రచారం వలన ఏమవుతుందంటే:
👉🏻 ఈ “మహా బీర గింజలు / చింతపిక్కలు / నల్లేరు” పదార్థాలు వాడే పద్ధతిలో మాత్రమే తాత్కాలిక ఉపశమనం వస్తుంది! 👍🏻
👉🏻 కానీ, గుజ్జు తిరిగి రావడం అన్నది అబద్ధం! 🚫
🚫 మోసపోకండి! 🚫
👉🏻 ఈ మధ్య “medicines” పేరుతో అమ్ముతున్నారు . లాభం కోసం మోసాలు చేస్తున్నారు. 💸❌
👉🏻 నిజం తెలుసుకోండి – గుజ్జు తిరిగి రాదు. ❌
🌟🌿 ముందుగా ఏం చేయాలి? 🌿🌟
✅ 🏃🏻♂️ ఆరోగ్యకరమైన వ్యాయామాలు
✅ 🧘🏻♀️ సరైన ఆసనాలు, physiotherapy
✅ 🥗 సరైన ఆహారం
✅ 🙅🏻♂️ అవసరంకన్నా ఎక్కువగా టాబ్లెట్, ఫోన్లు, టీవీలు వాడకండి
✅ నియమితమైన బ్రేకులు తీసుకుంటూ, శరీరాన్ని సరిగ్గా కూర్చోండి 🪑✨
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్సైట్: www.sriamayurvedichospitals.com

Comments are closed