🩺 ప్రతి నడుము నొప్పికి MRI స్కాన్ అవసరం ఉండదు

Latest Comments

No comments to show.

🩺 ప్రతి నడుము నొప్పికి MRI స్కాన్ అవసరం ఉండదు

నడుము నొప్పి అనేది ఆధునిక జీవనశైలిలో 20 వయసు తర్వాత ప్రతి వయసులో కనిపించే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఉద్యోగవిధులు, అనవసర ఒత్తిడి, అధిక బరువు,కూర్చుని చేసే ఉద్యోగాలు, నిరాకార శారీరక కదలికలు – ఇవన్నీ కలిసి నడుము నొప్పికి కారణమవుతుంటాయి.

చాలామంది ఈ నొప్పి మొదలవగానే తక్షణమే భయంతో ఆసుపత్రులకు పరుగెత్తి, MRI స్కాన్ చేయించాలని భావిస్తారు. కానీ ఇది శరీరానికి అవసరం లేని రేడియేషన్, ఆర్థికంగా ఖర్చుతో కూడిన విషయం. నిజంగా ప్రతి నడుము నొప్పి కోసం MRI అవసరం లేదు!

చాలా నడుం నొప్పి సందర్భాల్లో అత్యంత సరళమైన చికిత్సలతో, వ్యాయామంతో, ఆయుర్వేద వైద్యమ్ తో కూడిన మార్గదర్శనంతో సమస్య పరిష్కారం అవుతుంది.

🔍 MRI ఎప్పుడు అవసరం అవుతుంది?
✅ నడుము నొప్పి 4 వారాల కన్నా ఎక్కువగా కొనసాగితే
✅ నొప్పి కాలికి వెళ్తున్నట్లైతే (Sciatica లాంటి లక్షణాలు)
✅ కాలికి నలత, ఒక కాలు మొద్దుబారినట్లు ఉండటం, లాంటి లక్షణాలుంటే
✅ మూత్ర విసర్జనలో సమస్యలు ఉంటే
✅ గతంలో వెన్నెముక శస్త్రచికిత్స చేసి ఉంటే

ఏ పరిస్థితుల్లో ఐనా వైద్యుని సూచనతో మాత్రమే MRI స్కాన్ చేపించుకోవాలి.

🌿 ఆయుర్వేదం ద్వారా పరిష్కార మార్గాలు
అనవసరమైన MRIలకు బదులుగా ఆయుర్వేద వైద్యం, పంచకర్మ, వాతనాశక చికిత్సలు, ఆయుర్వేద నూనె మర్దనలు మొదలైనవి శాశ్వతంగా ఉపశమనం కలిగిస్తాయి.

👉 అనుభవజ్ఞుడైన వైద్యుల సలహాతో శారీరక శక్తిని తిరిగి పొందొచ్చు
👉 ఫిజియోథెరపీ, యోగా, ఆయుర్వేద నిబంధనలు అనుసరించడంతో మెరుగైన ఫలితాలు వస్తాయి

🧠 నిర్ధారణ కంటే అవగాహన ముఖ్యం
MRI అనేది ఒక అత్యాధునిక పరీక్ష. కానీ ప్రతి చిన్న నొప్పికి దీనిని చేయడం అనవసరం.
ప్రతి వ్యాధికి సాంకేతిక పరిష్కారమే కాదు, సరైన అవగాహన మరియు జీవనశైలి మార్పులే మేలైన పరిష్కారం.

Dr. P.V. Nagendra Babu గారు సహాయంతో, మీరు సర్జరీ లేకుండా సయాటికా నుంచి ఉపశమనం పొందవచ్చు.

👨‍⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals

📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com

🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

CATEGORIES

Blog

Comments are closed