రోజూ ఎక్కువసేపు కారు, బైక్, ఆటో వంటివి నడుపుతారా?
మీకు నడుము నొప్పి, కాళ్లకు నరాల బిగుతు, కిందికి వచ్చే నొప్పి అనిపిస్తోందా? అయితే ఇది సయాటికా లక్షణం కావచ్చు!
👉 సయాటికా అంటే ఏమిటి?
సయాటికా అనేది మన వెన్నెముకలోని Sciatic Nerve పై ఒత్తిడి వల్ల కలిగే నరాల నొప్పి. ఇది సాధారణంగా నడుము నుంచి తొడలపైగా, మోకాళ్ల దాకా, ఒక్క కాళ్లకు లేదా రెండు కాళ్లకు వచ్చే నొప్పిగా ఉంటుంది.
🛻 డ్రైవింగ్ వల్ల సయాటికా ఎలా వస్తుంది?
ఇప్పుడే ఊహించండి:
మీరు 2 గంటలు కంటిన్యూ కారు నడుపుతున్నారు. రోడ్డు మీద ఫోకస్ పెడుతూ, ఎడమ కాలు క్లచ్ మీద, కుడి కాలు బ్రేక్ యాక్సిలేటర్ మీద… వెన్నెముక సరిగ్గా బాగా బిగుద్ది కూర్చున్నట్లే ఉంటుంది.
ఈ స్థితిలో:
👉 వెన్నెముకకు సరైన సపోర్ట్ ఉండదు
👉 Sciatic nerve పై ఒత్తిడి పెరుగుతుంది
👉 కాళ్లకు వెనక భాగాన నరాలు బిగుసుకుంటాయి
👉 దీర్ఘకాలం అంటే రోజూ ఇలా డ్రైవ్ చేస్తే… సయాటికా వచ్చే అవకాశం పెరుగుతుంది
🧠 లక్షణాలు ఏంటి?
👉నడుమునొప్పి (Low back pain)
👉 కాలిలోకి జాలుగా వచ్చే నొప్పి
👉తిమ్మిరి
👉నడవడం, కూర్చోవడం సమయంలో నొప్పి ఎక్కువవ్వడం
👉లేచిన వెంటనే కాళ్ళలో బరువు అనిపించడం
✅ Driving చేసే వారికి ముఖ్యమైన జాగ్రత్తలు:
ఒక గంటకోసారి వెహికల్ ఆపి నడవండి.
Back support ఉన్న seat cushions వాడండి.
సీటును రీచ్ కు తగ్గట్టు సెట్ చేసుకోండి.
Sciatic Nerve-friendly Yoga లేదా Stretching చేయండి.
పార్కింగ్ సమయంలో కాళ్లను ఎత్తి స్ట్రెచ్ చేయండి.
🌿 ఆయుర్వేదం ద్వారా పరిష్కారం:
Sriam Ayurvedic Hospitals లో సయాటికా కోసం ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్సలు ఉన్నాయి:
Abhyanga Massage (నరాలకు నూనె మర్దన)
Kati Basti (నడుము పై ఆయుర్వేద నూనె నిలిపే చికిత్స)
Nadi Swedanam ( ఆవిరి)
బలహీనమైన నరాలకి పునరుద్ధరణ చికిత్స
📌 మిమ్మల్ని మీరు వదులుకోకండి!
👉 మీరు Professional Driver అయినా, Delivery Boy అయినా, Travel చేయడం ఎక్కువగా చేయేవారైనా – మీ Spine Health కి ఇప్పటినుంచే శ్రద్ధ పెట్టండి.
👨⚕️ Dr. P. Nagendra Babu
Chief Physician & Managing Director (M.D)
🌿 SRIAM Ayurvedic Hospitals
📍 చిరునామా:
16/3, Arundelpet, Guntur, Andhra Pradesh – 522002
📞 ఫోన్: 9573875669
🌐 వెబ్‌సైట్: www.sriamayurvedichospitals.com
🌿 మీ నడుము నొప్పిని నిర్లక్ష్యం చేయకండి. సయాటిక మీ జీవితం మీద ప్రభావం చూపకముందే, ఆరోగ్యంగా బతకడానికి శాస్త్రీయమైన ఆయుర్వేదాన్ని ఆశ్రయించండి! 💪

Comments are closed