వేసవిలో డిహైడ్రేషన్ రాకుండా జాగ్రత్తలు.
Tips To AvoidDehydration during Summer.
వేసవిలో దాదాపు అందరు ఎదుర్కునే సమస్య డిహైడ్రేషన్. వాతావరణంలో అధిక వేడి మరియు నీరు తక్కువుగా తీస్కోవడం డిహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది…
ఉపాయం :
1) రాత్రి పూట 200 మి.లి పాలు తోడు పెట్టి ఒక
25-50 గ్రా ఉల్లిపాయ ముక్కలు వేసి ఉదయం ఆ పదార్థమంతా తినాలి
2) అర లీటర్ మజ్జిగ లో
1 గ్రా అతి మధురం
1 గ్రా వట్టివేళ్ళు చూర్ణం కలిపి రోజు మొత్తం కొంచెం కొంచెం తాగుతుండాలి
Remedy :
1) Take 200 ml of boiled milk, add
25-50gm of chopped onions, make it ferment by keeping it aside overnight. Consume the whole thing in morning
2) Take half litrebuttermilk and add
1 gm Yastimadhu powder,
1 gm Usheera powder and consume the whole buttermilk sip by sip during whole day.
Dr Nagendra SRIAM Ayurvedic Hospitals,IIRAW Ayurveda,️Guntur
️Hyderabad
️Gudivada

Tips to avoid dehydration in summer
Comments are closed