ఆమాషయం ( పొట్ట ) ను 3 భాగాలుగా విభజించించినట్లు ఊహించాలి..
మొదటి బాగాన్ని ఘాన(సాలిడ్ ) పదార్థాలతో, రెండవ భాగాన్ని ద్రవ ( లిక్విడ్ ) పదార్థాలతో మరియు మూడవ భాగాన్ని ఖాళీగా వాయువు కి వదిలేయాలి.
ఇలా ఎవరైతే భోజనం తీసుకుంటారో వారిలో త్రిదోషాలు ( వాత, పిత్త, కఫ ) సమతుల్యతో ఉండి ఆరోగ్యావంతులుగా వుంటారు.
ఇపుడు మీకొక సందేహం రావచ్చు? పొట్టలో ఒక భాగం నిండింది అని ఎలా తెలుసుకోవచ్చు???
అదెలా అంటే ఆకలిగా ఉండి తినడం ప్రారంభించాక ఎపుడైతే ఆకలి తీరిన ఫీలింగ్ మీకు కలుగుతుందో అపుడు మీరు తినడం ఆపేయ్యాలి.
** ఆకలి తీరడం అంటే పొట్ట నిండటం కాదు…
అలా ఆకలి తీరాక చిన్నగా కొంచెం నీరు తాగి మిగతా పొట్టని ఖాళీగా వదిలేయాలి.
Just imagine you are dividing your stomach into 3 parts.
▶️1st part should be filled with solid foods
▶️ 2nd part should be filled with liquid foods
▶️ 3rd part should be left empty for vaayu.
The 3 doshas ( vata, pitta, kapha) will be maintained in an equilibrium condition for the people and will be healthy who follow this formula.
Now question may arise to you that how to identity that one part of stomach has been filled? Its quite simple
When you start eating when you are hungry, just eat till your hunger gets subsided. Stop consuming food when there is no more hunger to you.
After that consume water slowly and leave the remaining portion of stomach for vaayu.
Dr Nagendra
Chief physician & MD,
SRIAM Ayurvedic Hospitals,
Guntur
Palakollu
Hyderabad
Comments are closed