🚨మీకు వచ్చే తలనొప్పి సాధారణమైనదా లేక మైగ్రేనా? *

Latest Comments

No comments to show.

SRIAM Ayurvedic Hospital
21 – 09 – 2026
Posted links:

Instagram
https://www.instagram.com/reel/DdjXb3bTH23/?stkn=MWRyeTR3NXp2dHJsbA==

Facebook:
https://www.facebook.com/share/r/19KVU8ajrC/

YouTube:
https://youtube.com/shorts/Mfnknc93mLI?feature=share

Blog:
https://sriamayurvedichospitals.com/2026/09/🚨మీకు-వచ్చే-తలనొప్పి-సాధ/

Snapchat:
https://www.snapchat.com/spotlight/W7_EDlXWTBiXAEEniNoMPwAAYa2NqdWJmemVjAaDEXu6jAaDEXu6BAAAAAQ?share_id=btzR7VVC2nY&locale=en-US

moj:
https://mojapp.in/drnagendradigitalsriam/video/3944685401?referrer=VVriVrT-1MV74x7&source=link

Threads:
https://www.threads.com/share/BARWbKSCIJ/

👇 Join Our WhatsApp Community:
https://chat.whatsapp.com/CzJVKcFf4b5Az9aby8r3zU?s=cl&p=a&mlu=4&ilr=

తలనొప్పి వచ్చిన ప్రతిసారి అది మామూలు headache అనుకుంటున్నారా? జాగ్రత్త, అది migraine కూడా అవ్వవచ్చు! మామూలు తలనొప్పికి, మైగ్రేన్‌కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరియు లక్షణాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి.

సాధారణ తలనొప్పి (Normal Headache) లక్షణాలు:

🔹 తల మొత్తం బరువుగా అనిపించడం.
🔹 తల బిగుతుగా పట్టి ఉంచినట్లు ఉండడం.

మైగ్రేన్ (Migraine) ప్రత్యేక లక్షణాలు:

🔸 తలలో ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పి రావడం.
🔸 తలలో నరాలు కొట్టుకుంటున్నట్టుగా అనిపించే నొప్పి (Pulsating pain).
🔸 వెలుతురు లేదా శబ్దాన్ని అస్సలు భరించలేకపోవడం.
🔸 వికారం లేదా వాంతులు రావడం (Nausea).
🔸 నొప్పి మొదలయ్యే ముందు కళ్ళ ముందు మెరుపులు, జిగ్-జాగ్ (Zig-zag) లైన్స్ వంటివి కనిపించడం.

ముఖ్య గమనిక:

⚠️ తలనొప్పి కొన్ని గంటల నుంచి రోజుల వరకు కొనసాగుతూ, మీ రోజువారీ పనులను ఆపేయాల్సి వస్తే దాన్ని సాధారణ headache గా నిర్లక్ష్యం అస్సలు చేయకండి. తలనొప్పి ఎంత తీవ్రంగా ఉంది అన్నదానికంటే, ఎలాంటి లక్షణాలతో వస్తుంది, ఎంతసేపు ఉంటుంది, ఎంత తరుచుగా వస్తుంది అన్నదే అత్యంత ముఖ్యమైన విషయం.

మీకు వచ్చే తలనొప్పి migraine ఆ లేక సాధారణ headache ఆ తెలుసుకోవాలనుకుంటే ఈ video ని ఖచ్చితంగా save చేసుకోండి.

📲 ఇలాంటి Regular Health, Diet & Health Myth-related Posts కోసం మా WhatsApp Health Communityలో Join అవ్వండి.

💚 Sriam Health & Wellness Community

👇 Join Our WhatsApp Community:
https://chat.whatsapp.com/CzJVKcFf4b5Az9aby8r3zU?s=cl&p=a&mlu=4&ilr=4

━━━━━━━━━━━━━━

🏥 Sriam Ayurvedic Hospitals

Dr. P. V. Nagendra Babu, BAMS
Chief Ayurvedic Physician
Sriam Ayurvedic Hospitals, Andhra Pradesh & Telangana

🧠 Specialist in Migraine & Chronic Headache Disorders
✅ 5000+ Migraine Cases Treated

🌐 Online Consultation: 9573418413
💬 WhatsApp Support: 9573875669

CATEGORIES

Blog

Comments are closed